యశ్ హీరోగా రూపుదిద్దుకున్న ‘కేజీఎఫ్’ చాప్టర్ 1 గ్రాండ్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో చాప్టర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని దర్శక నిర్మాతలు ఇంకా లాక్ చేయలేదు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకుండా ఉండి ఉంటే ఈ సినిమా ఇప్పట�