టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాష్ పూరిని రొమాంటిక్‌తో రీలాంచ్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హైదరాబాద్‌లోని ఏఎంబి సినిమాస్‌లో నిన్న రాత్రి దిగ్గజ దర్శకుడు రాజమౌళితో పాటు పలువురు సెలెబ్రిటీల కోసం ప్రత్యేక ప్రీమియర్‌ను వేశారు. ఈ సినిమా ప్రీమియర్ కు టాలీవుడ్ అగ్ర దర్శకులందరూ హాజరయ్యారు. ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, వంశీ పైడిపల్లి, గోపీచంద్…
డాషింగ్, డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాష్ పూరి నటిస్తున్న తాజా చిత్రం “రొమాంటిక్”. ఆకాష్ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు అన్నింటినీ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లతో ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్న “రొమాంటిక్” చిత్రం టీజర్ ను మేకర్స్ కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఈ ట్రైలర్ ముఖ్యంగా యూత్ ను బాగా ఆకట్టుకుంది.…
పూరీ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమా ఈ నెల 29 న విడుదల కానుంది. ఈ రొమాంటిక్ డ్రామాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. అయితే ఏరియాజు ఈ రొమాంటిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ… మొదట వరంగల్ కాకతీయ కళావైభవం గురించి…
పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ సినిమా ఈ నెల 29 న విడుదల కానుంది. ఈ రొమాంటిక్ డ్రామాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. టైటిల్‌కి అనుగుణంగా ఈ రొమాంటిక్ ట్రైలర్‌లో ప్రధాన జంట రొమాంటిక్ సన్నివేశాలు హైలైట్ అవుతున్నాయి. ఓ యువ జంట మధ్య స్వచ్ఛమైన ప్రేమకి శారీరక ఆకర్షణ మధ్య సంఘర్షణగా ఈ…
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అవుతోంది. నిజానికి ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఓ వారం ముందుగానే థియేటర్లలో సందడికి రెడీ అవుతోంది ‘రొమాంటిక్’. ఎనౌన్స్ మెంట్ పోస్టర్ తోనే అందరినీ ఆకట్టుకున్న ఈ సినిమాలో ఆకాశ్ కి జోడీగా కేతికా శర్మ నటించింది. ఈ సినిమాకు పూరి కథ, మాటలు, స్ర్కీన్ ప్లే అందించగా…
చివరిసారిగా “అశ్వత్థామ” సినిమాలో కన్పించిన టాలెంటెడ్ హీరో నాగశౌర్య తాజా స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య”. ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శరత్ మరార్, నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఇన్‌స్టాగ్రామ్ సంచలనం కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న “లక్ష్య” మూవీ అనేక అడ్డంకులను అధిగమించి క్రీడలో అగ్రస్థానానికి…
‘లక్ష్యాస్ ఫ్రైడే’ అంటున్నాడు నాగ శౌర్య! ప్రతీ శుక్రవారం తమ చిత్రం గురించిన ఏదోఒక అప్ డేట్ ఉంటుందని చెప్పిన చిత్ర యూనిట్ ఈసారి హీరోయిన్ ఫస్ట్ గ్లింప్స్ అందించారు. నాగ శౌర్య సరసన కేతికా శర్మ కథనాయికగా నటిస్తోంది ‘లక్ష్య’మూవీలో. ఆమె ఫస్ట్ గ్లింప్స్ ఆన్ లైన్ లో విడుదల చేయగానే వైరల్ గా మారింది. కేతికకి ‘లక్ష్య’ సినిమాయే డెబ్యూ ప్రాజెక్ట్! నాగశౌర్య, కేతిక జంటగా దర్శకుడు సంతోష్ రూపొందిస్తోన్న చిత్రం ‘లక్ష్య’. ప్రాచీన…
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ 3వ చిత్రం దర్శకుడు గిరీశయ్యతో తెరకెక్కనుంది. కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం మేకర్స్ శోభితా రానాను సినిమాలోని ముఖ్యమైన పాత్రకు తీసుకున్నారు. ఆమె “గిరీశయ్య” చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది. Read Also : గోవాలో ఫైట్ చేస్తున్న మహేశ్ బాబు! రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సెట్స్‌లో చేరిన నటి శోభితా రానా ఈ…
‘ఉప్పెన’తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్! తొలి చిత్రం విడుదలకు ముందు క్రిష్ దర్శకత్వంలో ‘కొండపొలం’ నవల ఆధారంగా రెండో సినిమాను చేశాడు వైష్ణవ్ తేజ్. ఆ మూవీ విడుదలకు ముందే మరో రెండు, మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో ఒకటి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా. ఈ యేడాది ఏప్రిల్ 2న ఈ సినిమా పూజా…