వైష్ణవ్ తేజ్, గిరీశయ్య సినిమాలో మరో హీరోయిన్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ 3వ చిత్రం దర్శకుడు గిరీశయ్యతో తెరకెక్కనుంది. కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం మేకర్స్ శోభితా రానాను సినిమాలోని ముఖ్యమైన పాత్రకు తీసుకున్నారు. ఆమె “గిరీశయ్య” చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది.
Read Also : గోవాలో ఫైట్ చేస్తున్న మహేశ్ బాబు!
Also Read
- Harish Shankar: నన్ను మించి ట్రోల్ అయ్యారా? విజయ్ కు ధైర్యం చెప్పిన హరీష్ శంకర్
- Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
- RC 17: సినిమా ఓపెనింగ్ కాదు.. ఆఫీస్ మాత్రమే.!
- Tollywood Star Daughters: కొడుకులే కాదు.. తండ్రుల లెగసీని మోస్తున్న టాలీవుడ్ వారసురాళ్లు..!
రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సెట్స్‌లో చేరిన నటి శోభితా రానా ఈ సినిమా అవకాశం గురించి హ్యాపీగా ఉన్నారు. మీడియా ఇంటరాక్షన్ సమయంలో శోభిత మాట్లాడుతూ “ఇంత పెద్ద సినిమాలో భాగమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలో భాగం కావడానికి ఇది గొప్ప సమయం అని నేను అనుకుంటున్నాను” అని అన్నారు. శోభితా రానా హిందీ, కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి. ఇప్పుడు ఆమె తెలుగులో కూడా హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకోవడానికి సిద్ధమైంది.
తాజావార్తలు
-
Mary Millben: CJPకి అమెరికా నుంచి నిధులు.. అమెరికన్ సింగర్ సంచలన ఆరోపణలు..
-
Harish Shankar: నన్ను మించి ట్రోల్ అయ్యారా? విజయ్ కు ధైర్యం చెప్పిన హరీష్ శంకర్
-
Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
-
India Inflation Shock: ఆహారం నుంచి ఇంధనం వరకు ధరల మంటలు.. 11.39 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం!
-
Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..