కేరళలోని వయనాడ్ నుంచి విజయం సాధించిన రాహుల్ గాంధీ ఆ స్థానం వైదొలగాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సార్వత్రిక ఎన్నికల్లో రాయ్‌బరేలి, వయనాడ్ నుంచి బరిలోకి దిగిన రాహుల్ రెండుచోట్లా విజయం సాధించారు. దీంతో ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాయ్‌బరేలీ న