వర్షాలతో జనం అతలాకుతలం అవుతుంటే.. మరో వైరస్ ప్రజలను కలవరపెడుతుంది. ఇప్పటికే కరోనాతో ప్రపంచమంతా కోలుకుంటున్న సమయంలో.. ఈవైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచదేశాల్లోని ప్రజలను కలవరపరస్తున్న మంకీపాక్స్ తాజాగా భారత దేశానికి పాకింది. ఈ వార్త విన్న తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. నేటి నుంచి సికింద్రబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో మంకీపాక్స్ టెస్టులు చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన ల్యాబ్ లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. read also: Organ…