Gun Fire: అమెరికాలోని కెంటకీలో షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఇక్కడ ఒక పోలీసు అధికారి న్యాయమూర్తిని కోర్టు గదిలో కాల్చి చంపాడు. ఈ కేసులో, పోలీసులు కెంటకీకి చెందిన షాన్ ఎం. స్టైన్స్ (పోలీసు ఇన్‌స్పెక్టర్) ను అరెస్టు చేశారు. అలాగే జిల్లా జడ్జి మరణించినట్లు ప్రకటించారు. అందిన సమాచారం ప్రకారం.. ఈ కేసులో జిల్�
Gun Fire : అమెరికాలోని కెంటకీలోని ఓ ఇంట్లో శనివారం జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. కాల్పులు జరిపిన నిందితుడు ఆ తర్వాత తన ఇంటి నుంచి పారిపోతుండగా హతమైనట్లు పోలీసులు తెలిపారు.
Strawberries: స్ట్రాబెర్రీలు తిని 8 ఏళ్ల బాలుడు మరణించిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. స్కూల్‌లో సేకరించిన స్ట్రాబెర్రీలు తిని తీవ్ర అస్వస్థతకు గురై బాలుడు మరణించినట్లు తెలుస్తోంది. కెంటుకీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కెంటకీలోని మాడిసన్‌విల్లే నార్త్ హాప్‌కిన్స్ హైస్కూల్‌లో అతను ముంద
అమెరికా ఆర్మీకి చెందిన రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు కెంటకీలో ఢీ కొన్న ఘటనలో 9 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పోర్ట్ కాంప్ బెల్ కు 30 మైళ్ల దూరంలో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఘటన చోటు చేసుకుంది.