Strawberries: స్ట్రాబెర్రీ తిని 8 ఏళ్ల బాలుడి మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Strawberries: స్ట్రాబెర్రీలు తిని 8 ఏళ్ల బాలుడు మరణించిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. స్కూల్‌లో సేకరించిన స్ట్రాబెర్రీలు తిని తీవ్ర అస్వస్థతకు గురై బాలుడు మరణించినట్లు తెలుస్తోంది. కెంటుకీ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. కెంటకీలోని మాడిసన్‌విల్లే నార్త్ హాప్‌కిన్స్ హైస్కూల్‌లో అతను ముందు రోజు సేకరించిన స్ట్రాబెర్రీలు తిన్నాడని అతని తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు.
Read Also: Sandeshkhali: “అర్థరాత్రి బలవంతం చేసేవాడు, కొట్టేవాడు”..వెలుగులోకి టీఎంసీ మాజీ నేత ఆగడాలు..
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
దీని తర్వాత బాలుడి శరీరంపై దద్దుర్లుతో సహా పలు అలెర్జీ లక్షణాలు చూశామని తెలిపారు. అంతకంతకు లక్షణాలు తీవ్రమవుతూనే ఉన్నాయని, ఇంటికి తీసుకెళ్లే ముందు బాలుడిని సమీపంలో ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు నిద్ర లేపే సరికి స్పందించకపోవడంతో అధికారులకు ఫోన్ చేశామని కుటుంబీకులు తెలిపారు. అప్పటికే బాలుడు మరణించినట్లు వారు తేల్చారు. హాప్‌కిన్స్ కౌంటీ హెల్త్ డిపార్ట్‌మెంట్ ప్రాథమిక శవపరీక్ష నివేదిక ‘‘ ఐసోలేటెడ్ అలెర్జీ రియాక్షన్’’గా నిర్ధారించింది.
మెడికల్ ఎగ్జామినర్ డాక్టర్ క్రిస్టోఫర్ కీఫెర్ మాట్లాడుతూ.. ఇది అలెర్జీ రియాక్షన్‌లా కనిపిస్తోందని చెప్పారు. హాప్కిన్స్ కౌంటీ హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డెసిస్ బీచ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం స్ట్రాబెర్రీలను తినవద్దని కోరారు. బాలుడికి స్ట్రాబెర్రీ అలెర్జీ ముందుగా ఉందో లేదో అధికారులు చెప్పలేదు. ప్రస్తుతం స్ట్రాబెర్రీల నమూనాలను పరీక్షల కోసం పంపారు.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!