Gun Fire: కోర్టులోనే జడ్జిని కాల్చి చంపిన పోలీస్ ఇన్‌స్పెక్టర్..
- కోర్టులోనే జడ్జిని కాల్చి చంపిన పోలీస్ ఇన్‌స్పెక్టర్..
- అమెరికాలోని కెంటకీలో షాకింగ్ ఘటన.
- జిల్లా జడ్జి మరణం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gun Fire: అమెరికాలోని కెంటకీలో షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఇక్కడ ఒక పోలీసు అధికారి న్యాయమూర్తిని కోర్టు గదిలో కాల్చి చంపాడు. ఈ కేసులో, పోలీసులు కెంటకీకి చెందిన షాన్ ఎం. స్టైన్స్ (పోలీసు ఇన్‌స్పెక్టర్) ను అరెస్టు చేశారు. అలాగే జిల్లా జడ్జి మరణించినట్లు ప్రకటించారు. అందిన సమాచారం ప్రకారం.. ఈ కేసులో జిల్లా జడ్జి కెవిన్ ముల్లిన్స్ (54)కి అనేక బుల్లెట్‌లు తగిలాయని, ఆ తర్వాత న్యాయమూర్తి అక్కడికక్కడే మరణించారని కెంటుకీ పోలీసులు తెలిపారు. పోలీసు ఇన్‌స్పెక్టర్ షాన్ ఎం. స్టైన్స్ కోర్టు గదిలో న్యాయమూర్తితో వాగ్వాదానికి దిగారని, ఆ తర్వాత అతను పిస్టల్‌ని తీసుకుని జిల్లా జడ్జిని కెవిన్ ముల్లిన్స్ ను కాల్చాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఘటన తర్వాత సదరు కాల్పులు జరిపిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. దాంతో పోలీస్ ఇన్‌స్పెక్టర్ షాన్ ఎం. స్టైన్స్‌పై హత్య కేసు నమోదైంది.
Power Star : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. అడుగు పెట్టబోతున్నాడు..
Also Read
- Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
- Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
- Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
- Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
పోలీసు అధికారి ట్రూపర్ మాట్ ప్రకారం ఈ సంఘటనతో అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం, షెరీఫ్ షాన్ ఎం. స్టైన్స్ దర్యాప్తులో పోలీసు అధికారులకు సహకరిస్తున్నారని ట్రూపర్ మాట్ గేహార్ట్ తెలిపారు. అయితే ఈ వాదనకు కారణం ఏమిటో ఇంకా తెలియరాలేదు.
PM Modi : మూడురోజుల పాటు అమెరికా పర్యటనకు ప్రధాని.. క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొననున్న మోదీ
తాజావార్తలు
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
-
Afg Vs Ban: టెస్ట్ క్రికెట్లోనే ఆఫ్ఘనిస్థాన్ అద్భుత పోరాటం.. ఏకంగా 142 ఓవర్లు ఆడి మ్యాచ్ డ్రా..
-
Abhishek Porel: 36 రోజుల జైలు జీవితం.. బెయిల్పై బయటకు వచ్చి సెంచరీ.. గ్రౌండ్లో బోరున ఏడ్చేసిన అభిషేక్..
ట్రెండింగ్
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!