Rowdy Janardhana : రౌడీ కోసం ‘కన్నప్ప’ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు రవి కిరణ్ కోలా కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రౌడీ జనార్ధన’. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ మాస్ సాంగ్ కోసం మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అందుకోసం ‘కన్నప్ప’ చిత్రంతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆమెతో సంప్రదింపులు జరిపిందని, దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఒకవేళ ఖరారైతే, ఇది క్రేజీ కాంబినేషన్ అనే చెప్పాలి. కాగా, ఈ సినిమా అవుట్‌పుట్ పట్ల చిత్ర బృందం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు చిత్రీకరించిన సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయని, విజయ్ దేవరకొండ మేనరిజమ్స్, రవి కిరణ్ మార్క్ టేకింగ్ ఈ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్తాయని మేకర్స్ నమ్ముతున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని టీమ్ గట్టి ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. మరి రౌడీ జనర్థాన ఎలా ఉంటుందో చూడాలి.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
తాజావార్తలు
-
Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
-
Putin Car: బుల్లెట్లు, బాంబులు ఏం చేయలేవు.. పుతిన్ ‘‘ఆరస్ సెనాట్’’ కారు ప్రత్యేకతలు ఇవే..
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?