Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్..‘రౌడీ జనార్ధన’ నుండి రొమాంటిక్ పోస్టర్ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ ప్రజంట్ వరుస ప్రాజెక్ట్ లతో బీజి గా ఉన్నడు. ఇందులో ‘రౌడీ జనార్ధన’ (Rowdy Janardhana) ఒకటి. ఇ. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో విజయ్ సరసన నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే నేడు విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు,
ఈ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ముందు నుండి కూడా ఈ చిత్రానికి ‘రౌడీ జనార్ధన’ (Rowdy Janardhana) అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు వార్తలు వస్తుండగా.. నేడు అదే టైటిల్ తో ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు.. ‘ప్రపంచంతో పోరాడే వ్యక్తి.. కేవలం ప్రేమకు మాత్రమే లొంగిపోతాడు’ అంటూ ఈ పాత్ర స్వభావాన్ని దర్శకుడు పరిచయం చేయడం విశేషం. ఈ సినిమాలోప్రస్తుతం సోషల్ మీడియాలో #RowdyJanardhana హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. కాగా ఈ పోస్ట్ చూసి.. తన మార్కు యాటిట్యూడ్‌తో విజయ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!