Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమాకి హీరోయిన్లు ఫిక్స్.. ఎవరంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Ravipudi Multistarrer: విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ కలయికలో దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ కి సంబంధించి తాజాగా బయటకు వచ్చిన లీడ్ కాస్ట్ వివరాలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీ మరియు యాక్షన్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఇందులో ఇద్దరు హీరోల సరసన క్రేజీ హీరోయిన్లు జోడీ కట్టనున్నారు. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి హీరోయిన్లుగా నటించనున్నారు.
Also Read :Allu Arjun : కొత్తింటికి అల్లు అర్జున్?
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
ఇప్పటికే ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర్ వరప్రసాద్ గారు వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఐదవ సినిమా ఇది. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ నెలకొంది. అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేసిన ‘పటాస్’ హీరో కల్యాణ్ రామ్, దాదాపు పదేళ్ల తర్వాత మళ్ళీ అనిల్ దర్శకత్వంలో నటిస్తుండటం విశేషం. ఈ సినిమా షూటింగ్ జూన్ 2026 నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు.
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!