Keerthy Suresh: దసరా బరిలోకి కీర్తి సురేశ్.. ‘రఫ్తార్’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రఫ్తార్’. ‘రఫ్తార్’ అంటే వేగం.. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో కీర్తి సురేశ్ మునుపెన్నడూ చేయని ఒక ఇంటెన్స్ అండ్ చేజింగ్ రోల్లో కనిపించబోతున్నట్లు టాక్. కంపా ఫిల్మ్స్ బ్యానర్‌పై బాలీవుడ్ స్టార్ నటుడు రాజ్‌కుమార్ రావు భార్య, ప్రముఖ నటి పత్రలేఖ (Patralekhaa) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నిజానికి జులై నెలలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్స్ పర్ఫెక్ట్గా రావడం కోసం చిత్రబృందం ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తూ.. సరికొత్త గ్రాండ్ రిలీజ్ డేట్‌ను లాక్ చేసింది.
కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను జులై నుండి పోస్ట్‌పోన్ చేసి.. టాలీవుడ్ అండ్ బాలీవుడ్లో అత్యంత క్రేజీ సీజన్ అయిన దసరా కానుకగా అక్టోబరు 16న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక ఎమోషనల్ అండ్ బ్యూటిఫుల్ నోట్‌ను మేకర్స్ అభిమానులతో పంచుకున్నారు.. ‘ఒక కలను నిర్మించడానికి సమయం పడుతుందని అంటారు. కానీ, దానిని నిజం చేసుకోవడానికి అంతకంటే ఎక్కువ కృషి, పట్టుదల అవసరం. ‘రఫ్తార్’ అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. ఇది మా నమ్మకం, పట్టుదల, లెక్కలేనన్ని కలల ఫలితం. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించడానికే ఈ చిన్న ఆలస్యం. అందుకే దసరా పండుగ సందర్భంగా అక్టోబరు 16న భారీ స్థాయిలో థియేటర్లలోకి వస్తున్నాం”’అని పత్రలేఖ ప్రొడక్షన్ హౌస్ పేర్కొంది.
Also Read
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
- Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
తాజావార్తలు
-
Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్‌లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
-
Vizag School Tragedy: విశాఖలో దారుణం.. టీచర్ దెబ్బలకు ఆగిన పసి గుండే..! యూకేజీ విద్యార్థి మృతి..
-
Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై హైకోర్టు ఫైర్.. స్టే ఎత్తివేతకు నిరాకరణ.!
-
Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
-
Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!