తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కీర్తి సురేష్ వివాహం డిసెంబర్ 12న గోవాలో జరిగింది. కీర్తి తన స్నేహితుడైన దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఆంటోనీ తటిల్‌ను వివాహం చేసుకుంది. ఆంటోనీ థాటిల్ క్రిస్టియన్ కావడంతో కీర్తి సురేష్ పెళ్లి చర్చిలో జరిగే అవకాశం ఉందని చెప్పగా, ముందు కీర్తి సురేష్ కుటుంబ సంప్రదాయం ప్రకారం బ్రాహ్మణ పద్ధతిలో జరిగింది. ఆ తరువాత చర్చిలో కూడా జరిగింది. అయితే హిందూ పద్దతిలో పెళ్లి…