RRR ఇటీవలి కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ చిత్రం. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన విషయం తెలిసిందే. అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రియా శరణ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ కీలక పాత్రలో కనిపించనుంది. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం మార్చి 25న థియేటర్లలో విడుదల కానుంది. టీం ప్రస్తుతం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంది. అయితే తాజాగా తారక్,…