సమంత అక్కినేని గత కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తాను నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “శాకుంతలం” షూటింగ్ పూర్తి చేసుకున్న సామ్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటోంది. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సమయంల, సమంత తాను కొత్త ప్రాజెక్ట్‌లపై సంతకం చేయలేదని, ప్రస్తుతం ఆమె కొన్ని నెలలుగా విరామం తీసుకోవాలనుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు స్నేహితులతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తోంది. సమంత ప్రస్తుతం గోవాలో తన ఫ్రెండ్ శిల్పా రెడ్డితో…