గోవాలో బోటింగ్ ఎంజాయ్ చేస్తున్న సామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత అక్కినేని గత కొన్ని రోజుల నుంచి వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తాను నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “శాకుంతలం” షూటింగ్ పూర్తి చేసుకున్న సామ్ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటోంది. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సమయంల, సమంత తాను కొత్త ప్రాజెక్ట్‌లపై సంతకం చేయలేదని, ప్రస్తుతం ఆమె కొన్ని నెలలుగా విరామం తీసుకోవాలనుకుంటున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు స్నేహితులతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తోంది. సమంత ప్రస్తుతం గోవాలో తన ఫ్రెండ్ శిల్పా రెడ్డితో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తోంది. ఈ బేబీ ఇటీవల సోషల్ మీడియాలో తన సైక్లింగ్, కయాకింగ్ ఫోటోలు, వీడియోలను పంచుకున్నారు. కేవలం అభిమానులే కాదు, వెంకటేష్ దగ్గుబాటి కుమార్తె ఆశ్రిత, రానా దగ్గుబాటి భార్య మిహీకా బజాజ్ కూడా ఈ ఫోటోలపై స్పందించడం విశేషం. ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత తాజాగా షేర్ చేసిన వీడియోలో ఆమె కయాకింగ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. నదిలో ఆమె తెడ్డు వేసి సంతోషంగా కనిపిస్తోంది.
Read Also : గెట్ రెడీ… రేపు “సీటిమార్” మెగా అప్డేట్
Also Read
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
సమంత ఈ చిన్న విరామం తీసుకునే ముందు తన నెక్స్ట్ తమిళ మూవీ “కాతువాకుల రెండు కాదల్” సినిమా చెన్నై షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ రొమాంటిక్, యాక్షన్ డ్రామాకు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి, లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో “శాకుంతలం” అనే పౌరాణిక డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. విశ్వామిత్రుడు, అప్సర మేనక కుమార్తె శకుంతల, దుష్యంత రాజుల కథ ఆధారంగా ఈ మూవీ భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఇందులో దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నారు. అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా ఈ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం అవుతోంది.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!