Home
Kayadu Lohar
Kayadu Lohar News
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
The Paradise: నేచురల్ స్టార్ నాని తాజా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ రిలీజ్కి రెడీ అవుతున్న తరుణంలో టాలీవుడ్లో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపునకు మేకర్స్ ప్రయత్నాలు ముమ్మరం చేయగా, నైజాం ఏరియాలో ఈ పెంపునకు లైన్ క్లియర్ అయినట్లు ఫిలింనగర్ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలకు టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాలతో… -
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
Kayadu Lohar: న్యాచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో భాగంగా పలు కీలక, ఆసక్తికర అంశాలపై మనసు విప్పి మాట్లాడారు. సినిమాలో చూపించే స్మోకింగ్ సీన్లు, ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ భూతం, అలాగే పోస్టర్లో వైరల్ అయిన తన జడల లుక్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఆయన వివరించారు. ముఖ్యంగా పోస్టర్లపై స్మోకింగ్ సన్నివేశాలను ప్రోత్సహించడం తన ఉద్దేశం కాదని చెబుతూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా… -
Ram Lakshman Masters: ‘ది ప్యారడైజ్’ సెట్స్లో ఊహించని ప్రమాదం.. స్టంట్ మాస్టర్ చెయ్యి ఫ్రాక్చర్! రామ్-లక్ష్మణ్ సంచలనం.!
Ram Lakshman Masters: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఈ సినిమా యాక్షన్ సీక్వెన్సులకు సంబంధించి పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. షూటింగ్ సమయంలో జరిగిన ఓ ప్రమాదం గురించి రామ్-లక్ష్మణ్ బయటపెట్టిన విషయం ఇప్పుడు… -
Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
Immortal Success Surprise : సినిమా హిట్ అయితే హీరోలకు నిర్మాతలు ఖరీదైన కార్లు గిఫ్ట్గా ఇవ్వడం ఇప్పటికే మనం చాలాసార్లు చూశాం. అయితే ఇప్పుడు ఓ నిర్మాత మాత్రం ఈ ట్రెండ్ను కాస్త మార్చేశారు. తన సినిమా సక్సెస్ను సెలబ్రేట్ చేసుకుంటూ హీరోకు కారు కాకుండా బైక్ను గిఫ్ట్గా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. ఆ హీరో మరెవరో కాదు.. తమిళ హీరో, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాశ్ కుమార్. ఆయన హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్గా… -
The Paradise: ప్యారడైజ్కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
The Paradise: న్యాచురల్ స్టార్ నాని హీరో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మరోసారి నానితో కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్పై ఫస్ట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన కీలక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘ది ప్యారడైజ్’కు సంబంధించిన టోటల్ షూటింగ్ ఈ రోజుతో పూర్తయినట్లు సమాచారం. సుదీర్ఘంగా సాగిన ఈ సినిమా షూటింగ్కి మేకర్స్… -
I’m Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు షోలకు బ్రేక్.. నిరాశలో ఫ్యాన్స్!
I’m Game: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘ఐ యామ్ గేమ్’ విడుదల వేళ తెలుగు ప్రేక్షకులకు ఊహించని షాక్ తగిలింది. సాంకేతిక సమస్యల కారణంగా తెలుగు వెర్షన్ షోలు థియేటర్లలో ఆలస్యమవుతున్నాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తొలి ఆటలు సమయానికి పడకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ పరిస్థితిపై చిత్ర యూనిట్ వెంటనే స్పందిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలుగు డిజిటల్ కంటెంట్ డెలివరీలో అనూహ్యంగా… -
Kayadu Lohar: హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా కయాదును వదలని ఇండస్ట్రీ.. అసలైన పరీక్ష సెప్టెంబర్లోనే!
Kayadu Lohar: ‘డ్రాగన్’ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అస్సామీ బ్యూటీ కయాదు లోహర్కు ఆ తర్వాత వరుస పరాజయాలు ఎదురయ్యాయి. ‘డ్రాగన్’ తర్వాత ఆమె నటించిన తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో.. ఆమె క్రేజ్పై ప్రభావం పడిందనే చర్చ సినీ వర్గాల్లో సాగుతోంది. అయితే ఇప్పుడు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం కయాదు లోహర్కు వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ నెలలో… -
Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
ఫ్లాప్ హీరోయిన్స్కు దుల్కర్ సల్మాన్ ఛాన్సులిస్తున్నాడు. తమకు సక్సెస్ ఇచ్చే లక్కీ భాస్కరుడు ఇతడేనని ఆ ఫెయిల్యూర్ భామలు నమ్ముతున్నారు. టాలీవుడ్కు దూరమైన ఆ బ్యూటీకి సాలిడ్ హిట్ ఇచ్చే బాధ్యత డీక్యూపైనే ఉంది. దుల్కర్ సల్మాన్ను లక్కీ స్టార్గా ఫీలవుతున్నట్లున్నారు ప్లాప్ బ్యూటీలు. ఒక్కరూ కాదు ముగ్గురు హీరోయిన్లు డిక్యూపైనే భారం మోపారు. టాలీవుడ్పై అలిగిన పూజా హెగ్డే హెగ్డే అన్నీ ఇండస్ట్రీల్లో చక్కర్లు కొట్టి ఫెయిల్యూర్స్ ఎదురవ్వడంతో ఇప్పుడు అలక పాన్పు దిగి తెలుగులోకి… -
Dil Raju: న్యాచురల్ స్టార్ నానికి రూ.110 కోట్ల ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు.. ఇది నిజమేనా?
Dil Raju: దసరా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని – డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైస్’. ఈ చిత్రాన్ని నిర్మాత సుధాకర్ చేరుకూరి భారీ బడ్జెట్తో ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. నిజానికి ఈ చిత్రంపై అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకూ అంచనాలు భారిగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొనగా, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన… -
AK 64 : శ్రీలీల ఆఫర్ కయాద్ లోహార్ తన్నుకు పోయిందా..?
లెనిన్ నుండి శ్రీలీల తప్పుకుని మంచే చేసిందన్న ట్రోలింగ్ వేళ.. మరో క్రేజీ ప్రాజెక్ట్ నుండి వైరల్ వయ్యారీని తప్పించారన్న బజ్ వినిపిస్తోంది. అజిత్ 64లో శ్రీలీల హీరోయిన్గా నటించబోతుందని ఎప్పటి నుండో వార్తలొస్తున్నాయి. టీం అఫీషియల్ కన్ఫర్మేషన్ చేయనప్పటికీ.. వైరల్ వయ్యారే హీరోయిన్ అంటూ ఫిక్సయ్యారు తమిళ తంబీలు. కానీ రీసెంట్లీ వినిపిస్తోన్న రూమర్ ప్రకారం కయాద్ లోహార్ ఫిక్సైందట. గుడ్ బ్యాడ్ అగ్లీతో హిట్టిచ్చాడని అజిత్ మరోసారి అధిక్ రవిచంద్రన్కు ఛాన్స్ ఇచ్చాడు. ఈ…
తాజావార్తలు
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!