విశ్వక్ సేన్, కె.వి. అనుదీప్ కాంబినేషన్లో వస్తున్న ‘ఫంకీ’ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తొలుత ‘ఫంకీ’ చిత్రాన్ని 2026 ఏప్రిల్‌లో వేసవి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావించినప్పటికీ, విడుదల తేదీని ముందుకు జరుపుతూ చిత్ర బృందం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. 2026 ఫిబ్రవరి 13న సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. అంటే, వాలెంటైన్స్ డే (ప్రేమికుల దినోత్సవం) వీకెండ్‌ను ఒక రోజు ముందుగానే ‘ఫంకీ’ నవ్వుల సందడితో ప్రారంభించబోతోంది. ఈ చిత్రంలో…
Kayadu Lohar : క్రేజీ బ్యూటీ కయాదు లోహర్ పేరు మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఆమె కొంత కాలంగా సినిమాల్లో బిజీగా ఉంటుంది. అస్సాం నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. వరుస సినిమాలతో దూసుకుపోతోంది. పైగా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది ఈ అమ్మడికి. అయితే తాజాగా తమిళనాడులో మద్యం రిటైలర్ ‘టాస్మాక్’ కుంభకోణంలో కయాదు లోహద్ పేరు మార్మోగిపోతోంది. ఆమె ఇందులో భాగస్వామ్యం అయిందని మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. Read…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘ఫంకీ’. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకులు ఇచ్చిన అద్భుతమైన స్పందనతో ఉత్సాహంలో ఉన్న ‘ఫంకీ’ చిత్ర బృందం, ఈ సినిమాను 2026 ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించింది. టీజర్ తో వినోదాల విందుకి హామీ…
Vishal : సీనియర్ హీరో విశాల్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. సాయిధన్సికతో ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు ఈ హీరో. ఇక తాజాగా ఆయన సుందర్ సీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కలయికలో గతంలో 12 ఏళ్లక్రితం మదగదరాజ అనే సినిమా వచ్చింది. అది రీసెంట్ గా రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు వీరిద్దరి…
Kayadu Lohar : తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ ర్యాలీలో తీవ్ర విషాదం నిండిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పదుల కొద్దీ హాస్పిటల్ లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా హీరోయిన్ కాయడు లోహర్ పేరు మీద ఓ పోస్టు సంచలనం రేపుతోంది. విజయ్ ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటావ్.. నీ స్టార్ డమ్…
అనుష్క, సమంత, రకుల్, శృతిలాంటి సీనియర్ భామలంతా సెటిల్డ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఇక రష్మిక, సాయి పల్లవి, శ్రీ లీల, రాశీ ఖన్నా లాంటి రైజ్డ్ బ్యూటీస్ నార్త్ టు సౌత్ మాదే అంటున్నారు. మరీ టాలీవుడ్ నెక్స్ట్ క్వీన్స్ గా మారేదెవరు అంటే.. పెద్ద లిస్టే రెడీ అవుతోంది. ఒక్కరు కాదు డజన్ మందికి పైగా రైజింగ్ బ్యూటీలుగా మారుతున్నారు. వరుస ఆఫర్లు కొల్లగొడుతూ మాకు మేమే పోటీ.. మాకు లేదు సాటి అని ప్రూవ్…
కయాదు లోహార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో శ్రీ విష్ణు పక్కన అల్లూరి అనే సినిమాలో ఆమె నటించింది. ఆ సినిమా వర్కౌట్ కాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే సినిమాలో నటించగా, అది తెలుగులో కూడా రిలీజ్ అయి రెండు చోట్ల బ్లాక్ బస్టర్ అయింది. Also Read:Preity Mukhundhan: కన్నప్ప సైడ్ చేస్తే.. ప్రీతి మొదలెట్టింది! ఇప్పుడు ఆమె స్ట్రాంగ్…
ప్రజంట్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు కయాదు లోహర్. నాలుగేళ్ల క్రితం చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి అరడజనుకు పైగా సినిమాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ అనూహ్యంగా రీసెంట్ గా వచ్చిన ‘డ్రాగన్’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. ఆమె గ్లామర్ తో పాటు నటనకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇప్పటికే తమిళంలో యంగ్ హీరోలు అధర్వ, జీవి ప్రకాష్…
జస్ట్ ఒక్క హిట్ కయాదు లోహర్ కెరీర్‌నే టర్న్ చేసేసింది. ప్రదీప్ రంగనాథన్- అశ్వత్ మారిముత్తు కాంబోలో వచ్చిన డ్రాగన్ ఆమెను ఓవర్ నైట్ స్టార్ బ్యూటీని చేసేసింది. ఎంతలా అంటే ఈ నాలుగేళ్ల కెరీర్లో ఆమె చేసిన సినిమాల కన్నా ఈ ఏడాది కమిటైన ప్రాజెక్టులే ఎక్కువ. డ్రాగన్ తర్వాత కయాద్ సుమారు అరడజను సినిమాలకు సైన్ చేసిందని టాక్. కోలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ లోను వరుస సినిమాలను లైన్ లోపెట్టింది కయాదు లోహర్.…