Home
Kayadu Lohar
Kayadu Lohar News
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
Kayadu Lohar: టాలీవుడ్లో ఇటీవల వరుస అవకాశాలతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ కయాదు లోహర్. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’లో హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ భామపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తాజాగా హీరో నాని, హీరోయిన్ కయాదు లోహర్ ప్రమోషన్ ఇంటర్వ్యూలో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్ ఇంటర్వ్యూలో కయాదు లోహర్ మాట్లాడుతూ.. తన అసలు… -
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న సుబ్బలక్ష్మి!
> కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదంటూనే, ‘ది ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మి కేవలం నాని సరసన ప్రేమపావురంలా కాకుండా, గ్రే షేడ్స్‌తో కూడిన రిస్కీ అండ్ వివాదాస్పద స్వభావంతో ఆడియన్స్‌కు ఊహించని షాక్ ఇవ్వబోతోందని ఆమె తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇప్పటివరకు వెండితెరపై క్యూట్, బబ్లీ హీరోయిన్గా కనిపించిన కయాదు లోహర్, ‘ది ప్యారడైజ్’లో పూర్తి విరుద్ధమైన పాత్రలో కనిపించబోతోంది. జడల్ పాత్రలో నటిస్తున్న నాని ప్రేమజంటగా మాత్రమే కాకుండా, ఈ సినిమాలో సుబ్బలక్ష్మికి… -
Kayadu Lohar: “తెలంగాణ యాస నా వల్ల కాలేదు!”
సాధారణ తెలుగు మాట్లాడటం ఎలాగోలా నెట్టుకొచ్చినా, ‘ది ప్యారడైజ్’లో వాడిన స్వచ్ఛమైన తెలంగాణ స్లాంగ్ తనకి ఏమాత్రం పలకలేదని, ఎంత ప్రయత్నించినా అది అసాధ్యంగా (ఇంపాజిబుల్) మారడంతో చివరకు డబ్బింగ్‌ను విరమించుకోవాల్సి వచ్చిందని స్వయంగా హీరోయిన్ ఒప్పుకోవడం హాట్ టాపిక్ అయింది. అసలు విషయం ఏమిటంటే నాని ది పారడైజ్ సినిమా రిలీజ్ కి రెడీ అయిన క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలోనే ఆమె ఈ మేరకు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. . సాధారణంగా… -
Kayadu : ఆయనొక వింత మనిషి!”: ‘ది ప్యారడైజ్’ దర్శకుడిపై కయాదు లోహర్ సంచలనం!
సినిమా షూటింగ్ మొత్తం ఒక ఎత్తయితే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పనిచేయడమే అసలైన సవాలు అని, భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఇలాంటి కొంచెం వింతైన (eccentric) ఆలోచనలున్న డైరెక్టర్ మరొకరు ఉండరని కయాదు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. న్యాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కిన భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న వేళ చిత్ర కథానాయిక కయాదు లోహర్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పనితీరుపై చేసిన వ్యాఖ్యలు సినీ సర్కిల్స్‌లో… -
The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
రాష్ట్రంలో మరోసారి సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ది ప్యారడైజ్’ ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, టికెట్ ధరలను భారీగా పెంచుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ అధికారిక మెమో (నెం. 3419722/General.A/A1/2026) జారీ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై నిర్మాత చెరుకూరి సుధాకర్ సమర్పించిన వినతి మేరకు ప్రభుత్వం… -
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
The Paradise: న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా సెప్టెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక ప్రీమియర్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ ఆదివారం అధికారిక మెమో జారీ చేశారు. సినిమా నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్… -
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Kayadu Lohar: గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోయే తారల వెనుక ఎవరికీ తెలియని ఎన్నో కన్నీటి కథలు, కఠినమైన పోరాటాలు దాగి ఉంటాయి. అందం, అమాయకత్వంతో కుర్రకారు మనసుల్ని కొల్లగొడుతూ సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది యంగ్ బ్యూటీ కయాదు లోహర్. త్వరలోనే న్యాచురల్ స్టార్ నాని సరసన మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మరాఠీ భామ,… -
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
The Paradise: ‘దసరా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ఈ ప్రాజెక్ట్‌పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకున్నాయి. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ సూపర్ క్రేజ్ సంపాదించుకోగా తాజాగా… -
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
The Paradise: నేచురల్ స్టార్ నాని తాజా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌కి రెడీ అవుతున్న తరుణంలో టాలీవుడ్లో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపునకు మేకర్స్ ప్రయత్నాలు ముమ్మరం చేయగా, నైజాం ఏరియాలో ఈ పెంపునకు లైన్ క్లియర్ అయినట్లు ఫిలింనగర్ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలకు టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాలతో… -
Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
Kayadu Lohar: న్యాచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో భాగంగా పలు కీలక, ఆసక్తికర అంశాలపై మనసు విప్పి మాట్లాడారు. సినిమాలో చూపించే స్మోకింగ్ సీన్లు, ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న పైరసీ భూతం, అలాగే పోస్టర్లో వైరల్ అయిన తన జడల లుక్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఆయన వివరించారు. ముఖ్యంగా పోస్టర్లపై స్మోకింగ్ సన్నివేశాలను ప్రోత్సహించడం తన ఉద్దేశం కాదని చెబుతూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!