Kayadu Lohar: “తెలంగాణ యాస నా వల్ల కాలేదు!”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణ తెలుగు మాట్లాడటం ఎలాగోలా నెట్టుకొచ్చినా, ‘ది ప్యారడైజ్’లో వాడిన స్వచ్ఛమైన తెలంగాణ స్లాంగ్ తనకి ఏమాత్రం పలకలేదని, ఎంత ప్రయత్నించినా అది అసాధ్యంగా (ఇంపాజిబుల్) మారడంతో చివరకు డబ్బింగ్‌ను విరమించుకోవాల్సి వచ్చిందని స్వయంగా హీరోయిన్ ఒప్పుకోవడం హాట్ టాపిక్ అయింది. అసలు విషయం ఏమిటంటే నాని ది పారడైజ్ సినిమా రిలీజ్ కి రెడీ అయిన క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలోనే ఆమె ఈ మేరకు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. .
సాధారణంగా పరభాషా కథానాయికలు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం ద్వారా స్థానిక ప్రేక్షకులను ఆకట్టుకోవాలని భావిస్తారు. అయితే నాని సరసన ‘ది ప్యారడైజ్’లో సుబ్బలక్ష్మి (సుబ్బు) పాత్ర పోషించిన కయాదు లోహర్ మాత్రం తెలంగాణ యాస ముందు చేతులెత్తేసింది. సినిమా కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ, కథకు అవసరమైన తెలంగాణ మాండలికం స్థాయికి తన యాస ఏమాత్రం సెట్ అవ్వ లేదని ఆమె స్పష్టం చేసింది. సాధారణ తెలుగును నేర్చుకోవడం సులభమే అయినా, నేటివిటీ ఉట్టిపడేలా పక్కా తెలంగాణ స్లాంగ్ పలకడం తనకు అసాధ్యంగా మారిందని చెప్పింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సైతం ఒకసారి ప్రయత్నించి చూద్దామని ప్రోత్సహించినప్పటికీ, చివరకు ఆ యాసను అందుకోలేక డబ్బింగ్ నిర్ణయాన్ని పక్కన పెట్టేసినట్లు ఆమె వెల్లడించింది.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
-
Explainer: విదేశీ పేదోళ్ల ముందు.. మన ధనికులు కూడా వేస్ట్!
-
Vaibhav Sooryavanshi: “ఇది నిరంకుశత్వం”.. గంభీర్‌పై వైభవ్ సూర్యవంశీ కోచ్ ఫైర్..
-
Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!