టాలీవుడ్‌లో చిన్న సినిమాల సంఖ్య భాగా తగ్గిపోయింది. అందుకే ఈ మధ్య కాలంలో తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ పొందుతున్నాయి. అయితే 2023 ఫిబ్రవరిలో రిలీజై తమిళ బ్లాక్ బస్టర్ చిత్రం ‘దాదా’ ఎలాంటి విజయం అందుకుందో తెలిసిందే. చిన్న సినిమాగా వచ్చి ఎమోషనల్ కంటెంట్ తో కోట్లు కొల్లగొట్టింది. కోలీవుడ్ యంగ్ హీరో కవిన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ ఓటీటీకి వచ్చిన అనంతరం ఇక్కడ కూడా రికార్డు వ్యూస్…
స్మాల్ స్క్రీన్ నుండి బిగ్ స్క్రీన్ పైకి ఎదిగిన కోలీవుడ్ యంగ్ యాక్టర్ కవిన్. టెలివిజన్ హోస్ట్ నుండి బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ గా మరింత కనెక్టయ్యాడు. అక్కడ నుండి అతడి లైఫ్ టర్న్ తీసుకుంది. లిఫ్ట్, దాదా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు కవిన్ కు. హీరో కావాలనుకున్న సగటు అబ్బాయి కథతో వచ్చిన స్టార్.. రియల్లీ అతడ్ని స్టార్…
ఇలా హీరోయిన్ అయ్యిందో లేదో బిగ్ రిస్కుకు రెడీ అయ్యింది. కెమెరా ముందు కన్నా యాక్షన్, కట్ చెప్పేందుకు ఇంటస్ట్ర్ చూపిస్తోంది. ఆ స్టార్ డైరెక్టర్ దగ్గర పాఠాలు నేర్చుకున్న ఈ యంగ్ యాక్ట్రెస్ ఆ హీరోను డీల్ చేయబోతుంది. సంజనా కృష్ణమూర్తి హీరోయిన్ అయితే ఏంటి యాక్టింగ్ మాత్రమే చేయాలా డైరెక్షన్ చేయకూడదా అంటూ వెండితెరపై అద్బుతమైన చిత్రాలను తీస్తా అంటోంది. మణిరత్నం దగ్గర పాఠాలు నేర్చుకున్నాన్న ధీమాతో మెగాఫోన్ పడుతుంది లబ్బర్ పందు యాక్ట్రెస్.…
తమిళ యంగ్ హీరోలలో ఒకరైనా కవిన్ హీరోగా వచ్చిన చిత్రం డా . డా. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు తెరపైకి ఓ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా రాబోతోంది. తమిళ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘డా..డా’ మూవీని తెలుగులో ‘పా.. పా..’ టైటిల్‌తో జెకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు. డిసెంబర్ 13న ఈ…
హీరో కన్నా హీరోయిన్ వయస్సు చిన్నగా ఉండాలన్నది ఒకప్పటి మాట.. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. పాత చింతకాయ కాలం నాటి కట్టుబాట్లను తెచ్చి.. యంగర్ హీరోలతో జతకడుతున్నారు నేటి యాక్ట్రెస్. రీసెంట్ టైమ్స్‌లో ఎంతో మంది బ్యూటీలు ఏజ్‌లో తమకన్నా చిన్నవాళ్లతో ఆడిపాడారు. ఆ జాబితాలో తొలి వరుసలో ఉంది త్రిష. 40 ఏళ్లు పైబడినా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈ సౌత్ ఇండియన్ స్టార్ యాక్ట్రెస్ తన కన్నా చిన్నవాడైన జూనియర్ ఎన్టీఆర్‌తో దమ్ములో…
లేడి సూపర్ స్టార్ నయనతార చంద్రముఖి సినిమాతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా తమిళ పరిశ్రమలో అగ్ర నటిగా కొనసాగుతుంది. లక్మి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయింది నయన్. తెలుగులోను స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది నయన్ తార. శ్రీరామరాజ్యం వంటి పౌరాణిక చిత్రాలలో బాపు దర్శకత్వంలో సీత పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. కాగా ఇటీవల కాలంలో అడపా…
Kavin: కోలీవుడ్ కుర్ర హీరో కెవిన్ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. తాను ప్రేమించిన మోనిక డేవిడ్ మెడలో మూడు ముళ్లు వేసి తన ప్రేమను గెలిపించుకున్నాడు. కెవిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనా కానమ్ కలలాంగల్ సీరియల్ తో కెరీర్ ను ప్రారంభించిన కెవిన్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ బిగ్ బాస్ కు వెళ్లి మంచి గుర్తింపు తెచ్చుకున్న కెవిన్..
Kavin: కోలీవుడ్ యంగ్ హీరో కెవిన్ పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టాడు కెవిన్. ఇక సీరియల్ హీరోగా మారి అక్కడనుంచి బిగ్ బాస్ కు వెళ్లి మంచి పేరు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ నుంచి వచ్చాకా.. నత్పున ఎన్నను తేరియుమా అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.