రిషిత, ఫైజల్, షేక్ అల్లాబక్షు, ఖుషీ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటించిన “కావేరి” ఆగస్టు 30న థియేటర్లలో రిలీజ్ అయింది . స్యాబ్ క్రియేషన్స్ బ్యానర్ పై షేక్ అల్లాబకషు నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ నెల్లూరు దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోండడంతో హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో సక్సెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం.. ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపి, తమ సంతోషాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా నిర్మాత షేక్ అల్లాబక్షు మాట్లాడుతూ…
రిషిత, ఫైజల్, షేక్ అల్లాబక్షు, ఖుషీ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న “కావేరి” సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాను సాబ్ క్రియేషన్స్ బ్యానర్ పై షేక్ అల్లాబక్షు నిర్మాతగా రాజేష్ నెల్లూరు డైరెక్ట్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కావేరి సినిమా, ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోన్న క్రమంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో ఫైజల్…