బాలీవుడ్ అడోరబుల్ కపుల్ విక్కీ కుషాల్- కత్రినా కైఫ్ తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. గతేడాది పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తున్నారు. పెళ్ళైన కొత్త కోడలు అత్తారింట్లో అడుగుపెట్టాక స్వీట్ చేయడం ఆనవాయితీ అని తెలిసి కత్రినా అత్తవారింట్లో స్వీట్ చేసి భర్తకు తినిపించిన సంగతి తెలిసిందే. ఇంత పెద్ద స్టార్ అయ్యి ఉండి కూడా అత్తవారింట్లో ఒదిగి ఉండడంతో క్యాట్ తన వివాహ బంధానికి ఎంత…
గత రెండు వారాలుగా బాలీవుడ్ మీడియాతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా మాట్లాడుకుంటున్న విషయం కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి గురించే. మూడుముళ్లు పడ్డాక గానీ అప్పటి వరకూ వారిద్దరి మీద వచ్చిన లవ్ రూమర్స్, అలాగే పెళ్లి వార్తల గురించి క్లారిటీ ఇవ్వలేదు ఈ సెలెబ్రిటీ కపుల్. పెళ్లయ్యేదాకా మౌనంగా ఉండి, ఏడడుగులు నడవగానే ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులంతా కత్రినా పెళ్ళికి హాజరు…
గత కొన్ని రోజులుగా విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఓ రాజభవనంలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వీరి వివాహంలో పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు పాల్గొనే అవకాశం ఉండడంతో ప్రైవసీ కారణంగా అతిథులకు పలు నిబంధనలు విధిస్తున్నట్లు సమాచారం. పెళ్ళికి వచ్చే ప్రతి అతిథి NDA నిబంధనపై సంతకం చేయాలి. వారికి ప్రత్యేకమైన కోడ్ ను కూడా ఇస్తారట.…
బాలీవుడ్ లో విక్కీ కౌశల్, కత్రీనా కైఫ్‌ల పెళ్ళి సందడి నడుస్తోంది. ఈ విషయమై స్టార్ లవ్ బర్డ్స్ ఇద్దరూ అధికారిక ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ బాలీవుడ్ మీడియా మాత్రం కోడై కూస్తోంది. ఈ జంట డిసెంబర్‌లో తమ పెళ్లి కోసం సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాను బుక్ చేసుకున్నారు. వీరిద్దరూ రెండేళ్లకు పైగా కలిసి ఉంటున్నారు. వారు పెళ్లి విషయంపై స్పందించకపోయినా, వెడ్డింగ్ ప్లానర్లు అన్ని ఏర్పాట్లు చేయడానికి లొకేషన్‌కు వెళ్లడం గురించి జోరుగా ప్రచారం జరుగుతోంది.…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన ప్రియుడు, ప్రముఖ హీరో విక్కీ కౌశల్‌ని డిసెంబర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోనుంది. ఈ స్టార్ జంట దీపావళి నాడు అతికొద్ది మంది సన్నిహితుల నేపథ్యంలో జరిగిన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. తాజా వార్తల ప్రకారం కత్రినా తన పెళ్లి తర్వాత పేరు మార్చుకోనుంది. కత్రినా తాజాగా నటిస్తున్న స్పై థ్రిల్లర్ “టైగర్ 3” సినిమా ద్వారా ఈ విషయాన్నీ అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ మేరకు…
బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌తో డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు కొంత కాలంగా హల్‌చల్ చేస్తున్నాయి. కత్రినా అయితే గత 15 సంవత్సరాలుగా తన పెళ్లికి సంబంధించిన ఈ పుకార్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. కానీ దీపావళి సందర్భంగా ఇద్దరూ ప్రైవేట్‌గా ‘రోకా’ వేడుకను జరుపుకున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. సినీ నిర్మాత కబీర్ ఖాన్ ఇంట్లో ఈ వేడుక జరిగింది. కత్రినా కబీర్‌ను తన…