Anushka : స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగార్జునతో కలిసి సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ మొదట్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైంది.
Anushka Shetty Joins the sets of Malayalam Movie Kathanar: సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి చివరగా నటించిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. గతేడాది సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంట అందరిని ఆకట్టుకుంది. ఈ సినిమా అనంతరం అనుష్క మరో సినిమా చేయలేదు. అంతేకాద�