టాలీవుడ్‌లో ఎంత మంది హీరోయిన్‌లు ఉన్న అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతారు. అలాంటి వారిలో నటి కస్తూరి ఒకరు. హీరోయిన్‌గా అనేక సినిమాలలో నటించి సక్సెస్ సాధించింది. భాషతో సంబంధం లేకుండా స్టార్ హీరోలతో తన జత కట్టి మంచి గుర్తింపుసంపాదించుకుంది. కొన్నేళ్ల క్రితం కస్తూరి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ప్రజంట్ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు, సీరియల్స్ చేస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్‌తో ముందుకు…
Kasthuri Reveaks her Casting Couch Experiences: కస్తూరి గురించి మన తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తమిళం, మలయాళం, తెలుగు, కన్నడ మొదలైన దక్షిణ భారత భాషలలో నటించిన ఆమె కాలేజీలో చదువుతున్నప్పుడే మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. పలు చిత్రాల్లో ఆమె ప్రముఖ నటుల సరసన నటించింది. గత ఏడాది తమిళరసన్, రాయర్ పరంపరై, స్టిక్కర్ తదితర చిత్రాల్లో నటించిన కస్తూరి ఈ ఏడాది…
Kasthuri: సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు.. ఎలాంటి పాత్ర చేస్తారో ఎవరికి తెలియదు. కొన్నిసార్లు కొన్ని పాత్రలకు అనుకున్నవారిని వేరే పాత్రలకు తీసుకుంటారు.