TVK Chief Vijay: ఢిల్లీలోని సీబీఐ అధికారుల ముందుకు టీవీకే అధినేత, హీరో విజయ్ మరోసారి హాజరయ్యారు. ఇటీవలే కరూర్ తొక్కిసలాట ఘటనలో సీబీఐ ముందు విజయ్ హాజరైన విషయం తెలిసిందే. ఆ టైంలో విజయ్ సీబీఐ విచారణలో కరూర్ తొక్కిసలాట ఘటనతో టీవీకే పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అయినా కూడా మరోసారి తమ ఎదుట హాజరుకావాలని చెప్పడంతో సోమవారం ఢిల్లీ సీబీఐ కార్యాలయానికి వచ్చారు విజయ్. READ ALSO: Ravi Teja Movies:…