వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకులలో చందు మొండేటి కూడా ఒకరు.ఈ డైరెక్టర్ కు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ కూడా ఉంది. రీసెంట్ గా కార్తికేయ 2 సినిమాతో భారీ హిట్ కొట్టాడు.గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ దర్శకుని తర్వాత సినిమాలు తెరకెక్కనున్నాయని సమాచారం.. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి ఈ దర్శకుని కి భారీ ఆఫర్ కూడా వచ్చిందని సమాచారం అందుతోంది. మూడు సినిమాలకు ఏకంగా…
తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో ఈ వీకెండ్ నాని ధూమ్ ధామ్ హంగామా చేశాడు. అతనికి ఎస్పీ చరణ్ తోడయ్యాడు. వీరంతా కలిసి మధుర గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు నివాళులు అర్పించారు.
దర్శక ధీరుడు రాజమౌళి కొడుకుగా మాత్రమే కాకుండా లైన్ ప్రొడ్యూసర్ గా ఇండియన్ సినిమాని రీజనల్ బౌండరీ దాటించే స్థాయిలో ప్రమోషన్స్ చెయ్యడంలో దిట్ట ‘ఎస్ ఎస్ కార్తికేయ’. కార్త్ అంటూ అందరూ ప్రేమగా పిలిచుకునే కార్తికేయ అటు చరణ్ కి, ఇటు ఎన్టీఆర్ కి చాలా క్లోజ్ పర్సన్. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ వరకూ వెళ్లడంలో, నాటు నాటు పాట ఆస్కార్ గెలవడంలో కార్తికేయ కృషి ఎంతో ఉంది. జక్కన్నకి బిగ్గెస్ట్ సపోర్ట్…
Bedurulanka 2012 Teaser: టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ.. ఎన్నో ఏళ్లుగా పెద్ద హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆర్ఎక్స్ 100 తరువాత ఈ హీరో అంతటి విజయాన్ని అందుకున్నదే లేదు. ఇక అంత పెద్ద హిట్ కాకపోయినా ఒక యావరేజ్ టాక్ హిట్ ను అన్నా అందుకోవడానికి కార్తికేయ చాలానే కష్టపడుతున్నాడు.
కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన 'బెదురులంక 2012' చిత్రానికి ఊహించని క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా యు.ఎస్.ఎ. హక్కుల్ని రూ. 80 లక్షలకు ది విలేజ్ గ్రూపీ సంస్థ సొంతం చేసుకుంది.
Tollywood: సెంటిమెంట్ చుట్టూ సినిమా రంగం పరిభ్రమించడం కొత్తేమీ కాదు. ఒక్కోసారి ఒక్కోలా స్పందిస్తూ అదో సెంటిమెంట్, ఇదో లక్కీ ఫిగర్ అంటూ సినీజనం కథలు చెప్పుకుంటూ ఉంటారు.
కార్తికేయ… ‘ఆర్.ఎక్స్.100’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరో. దానికి ముందు ‘ప్రేమతో మీ కార్తీక్’ మూవీలో హీరోగా నటించినా, గుర్తింపు మాత్రం ‘ఆర్. ఎక్స్. 100’తోనే వచ్చింది. ఆ గ్రాండ్ సక్సెస్ కారణంగా కార్తికేయ గత మూడేళ్లుగా వెనుదిరిగి చూసుకోకుండా సినిమాలు చేస్తూ వచ్చాడు. అతనిలోని ఎనర్జీ లెవెల్స్ చూసి యూత్ ఫుల్ లవ్ స్టోరీలు తీయాలనుకున్న దర్శకులు, యాక్షన్ డ్రామాలు చేయాలనుకున్న నిర్మాతలు క్యూ కట్టారు. అలా వచ్చిన ‘హిప్పీ’, ‘గుణ 369′,…
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్డ్ ఫిల్మ్ ‘వలీమై’. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “వలీమై” తమిళ ట్రైలర్ దుమ్మురేపిన విషయం తెలిసిందే. బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్‌ఎల్‌పి, జీ స్టూడియోస్ బోనీ కపూర్ నిర్మిస్తున్న ‘వలీమై’ చిత్రానికి దర్శకుడు హెచ్.వినోత్. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘వలీమై’ చిత్రంలో అజిత్ పోలీసుగా, కార్తికేయ గుమ్మకొండ…
భారీ అంచనాలతో థియేటర్లలోకి రాబోతున్న “వలీమై” చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమాలో విలన్ గా నటించిన తెలుగు హీరో కార్తికేయ గుమ్మకొండ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన టీంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ‘భీమ్లా నాయక్’ కంటే ఒకరోజు ముందుగానే ‘వలీమై” వస్తోందని, 24న వలీమై, 25న భీమ్లా నాయక్, 26 నుంచి రెండు సినిమాలనూ చూడాలని కోరారు. అలాగే టాలీవుడ్ లో పవన్ కు…