చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా గుణి మంచికంటి దర్శకత్వంలో అతిరథ మహారధుల సమక్షములో కొత్త సినిమాను ప్రారంభమైంది. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, ఆస్తా, మాళవి తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సోమవారం నాడు ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి కొండల్ జిన్నా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రమేష్ ప్రసాద్ అక్కినేని, ఆదిశేషగిరిరావు ఘట్టమనేని,…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి అనేక వార్తలు తెరమీదకు వస్తూనే ఉన్నాయి. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. అనిల్ రావిపూడి సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ లాక్ చేసే పనిలో ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. ఆయన స్క్రిప్ట్ లాక్ చేసినట్లుగా ఒక ప్రకటన విడుదల చేశాడు కానీ సెకండ్ హాఫ్ మీద ఇంకా వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ…
Karthikeya Responds on Praneeth Hanumanthu Issue: నటుడిగా మారిన యూట్యూబరు ప్రణీత్ హనుమంతు వ్యవహారం మీద సినీ సెలబ్రిటీలు ఒక్కరక్కరుగా స్పందిస్తున్నారు. ముందుగా ఈ విషయం మీద సాయిధరమ్ తేజ్ స్పందించగా తర్వాత మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్సేన్ వంటి వాళ్లు స్పందించారు. తాజాగా కార్తికేయ కూడా ఈ విషయం మీద స్పందించారు. ఈ విషయం మీద తాను తన అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటున్నాను అంటూ మొదలుపెట్టిన ఆయన ఈ ఒక్క కేసు మాత్రమే కాదు…
Bhaje Vaayu Vegam OTT: హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న హీరో కార్తికేయ. ఆయన హీరోగా.. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం “భజే వాయు వేగం”.
సక్సెస్‌లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో కార్తికేయ. తాజాగా ఈ హీరో ” భజే వాయు వేగం ” సినిమాలో నటించాడు. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఐశ్వర్య మీనన్ కథానాయికగా నటించగా., హ్యాపీడేస్ స్టార్ రాహుల్ టైసన్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. యూవీ కాన్సెప్ట్స్ బ్రాండ్ తో నిర్మించిన ఈ చిత్రం మే 31న విడుదలైంది. ఈ చిత్రానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.…
Bhaje Vaayu Vegam : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ యంగ్ హీరో “ఆర్ఎక్స్ 100 ” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.ఆ సినిమా కార్తికేయ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తరువాత కార్తికేయ వరుస సినిమాలలో నటించాడు.అయితే తాను నటించిన ఏ సినిమా కూడా “ఆర్ఎక్స్ 100 “రేంజ్ హిట్ అందుకోలేదు.ఈ యంగ్ హీరో గత ఏడాది “బెదురులంక 2012 “సినిమాతో ప్రేక్షకుల…
Bhaje Vaayu Vegam : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ “ఆర్ఎక్స్ 100 ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.మొదటి సినిమాతోనే ఈ యంగ్ హీరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఆ తరువాత వరుస సినిమాలలో నటించిన కార్తికేయకు మొదటి సినిమా రేంజ్ హిట్ లభించలేదు.ఈ యంగ్ హీరో గత ఏడాది ‘బెదురులంక 2012’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్నాడు.నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి…
Karthikeya : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”ఆర్ఎక్స్ 100 ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ యంగ్ హీరో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో కార్తికేయ అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఈ సినిమా తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించిన కార్తికేయకు ఆర్ఎక్స్ 100 రేంజ్ హిట్ మాత్రం దక్కలేదు.ఈ యంగ్ హీరో రీసెంట్ గా ‘బెదురులంక 2012’ చిత్రంతో ప్రేక్షకుల…
Bhaje Vaayu Vegam : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”ఆర్ఎక్స్ 100 ” సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన కార్తికేయ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో కార్తికేయ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఈ సినిమా తరువాత వరుస సినిమాలలో నటించి మెప్పించిన కార్తికేయకు ఆర్ఎక్స్ 100 రేంజ్ హిట్ మాత్రం లభించలేదు.ఈ యంగ్ హీరో రీసెంట్ గా ‘బెదురులంక 2012’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు…
హీరో కార్తికేయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆరెక్స్ 100 సినిమాతో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాలు ఏవి మంచి హిట్ టాక్ ను అందుకోలేక పోయాయి.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.. ఈ క్రమంలో యాంకర్ సుమ షోకు వెళ్లాడు.. ఆ షోలో డైరెక్ట్ గా సుమతో తన…