Home
Karthikeya
Karthikeya News
-
Valimai Pre Release Event : ‘భీమ్లా నాయక్’ కంటే ముందే చూసేయండి లేదా… డైరెక్టర్ కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్డ్ ఫిల్మ్ ‘వలీమై’. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “వలీమై” తమిళ ట్రైలర్ దుమ్మురేపిన విషయం తెలిసిందే. బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి, జీ స్టూడియోస్ బోనీ కపూర్ నిర్మిస్తున్న ‘వలీమై’ చిత్రానికి దర్శకుడు హెచ్.వినోత్. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘వలీమై’ చిత్రంలో అజిత్ పోలీసుగా, కార్తికేయ గుమ్మకొండ… -
Valimai Pre Release Event : ‘భీమ్లా నాయక్’పై కార్తికేయ కామెంట్స్
భారీ అంచనాలతో థియేటర్లలోకి రాబోతున్న “వలీమై” చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో సినిమాలో విలన్ గా నటించిన తెలుగు హీరో కార్తికేయ గుమ్మకొండ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన టీంకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ‘భీమ్లా నాయక్’ కంటే ఒకరోజు ముందుగానే ‘వలీమై” వస్తోందని, 24న వలీమై, 25న భీమ్లా నాయక్, 26 నుంచి రెండు సినిమాలనూ చూడాలని కోరారు. అలాగే టాలీవుడ్ లో పవన్ కు… -
Janhvi Kapoor in NTR 31 : క్లారిటీ ఇచ్చేసిన బోనీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్ ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్ బీటౌన్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. వరుస సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక తన గ్లామర్ తో యూత్ దృష్టిని తనవైపుకు తిప్పుకోవడంలో ఆమెకు ఆమే సాటి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే జాన్వీ ఫోటోలు చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇక జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ గురించి చాలా రోజులుగా రూమర్స్ విన్పిస్తున్నాయి. ఇటీవల కాలంలో… -
Karthikeya: టాలీవుడ్ యంగ్ హీరో విలనిజానికి ఫిదా అయిన స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటించిన చిత్రం వలిమై. హెచ్ వినోత్ దర్శహకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 24 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ సినిమాలో అజిత్ సరసం బాలీవుడ్ బ్యూటీ హ్యూమా కురేష్ నటిస్తుండగా.. విలన్ గా టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించాడు. గ్యాంగ్ లీడర్ సినిమాతో విలన్ గా మారిన కార్తికేయ అందులో స్టైలిష్ విలన్ గా నటించి మెప్పించాడు. ఇక వలిమై లో అజిత్… -
వైభవంగా హీరో కార్తికేయ పెళ్లి… కొత్తజంటకు చిరు ఆశీస్సులు
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ పెళ్లి నేడు హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. కార్తికేయ లోహితా రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. వధూవరులిద్దరినీ చిరు ఆశీర్వదించారు. ప్రస్తుతం ఆయన అయ్యప దీక్షలో ఉన్నందున, అతను పూర్తిగా నలుపు రంగు దుస్తులలో కనిపించాడు. ఇక వరుడు కార్తికేయ క్రీమ్, బంగారు షేర్వాణీతో జతగా క్రీమ్ లోఫర్లు, మ్యాచింగ్ పగడి, బ్రూచ్, నెక్లెస్ ధరించి కన్పించాడు. పెళ్లికూతురు కూడా… -
రివ్యూ: రాజా విక్రమార్క
మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ‘రాజా విక్రమార్క’. అదే టైటిల్ ను యంగ్ హీరో కార్తికేయ తన తాజా చిత్రానికి పెట్టుకున్నాడు. విశేషం ఏమంటే కెరీర్ ప్రారంభం నుండి కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్న కార్తికేయ ఈ మూవీతోనూ నయా డైరెక్టర్ శ్రీ సరిపల్లిని ఇంట్రడ్యూస్ చేశాడు. మరి ఎన్.ఐ.ఎ. ఏజెంట్ గా కార్తికేయ నటించిన ‘రాజా విక్రమార్క’ ఎలా ఉందో తెలుసుకుందాం. విక్రమ్ (కార్తికేయ) ఎన్.ఐ.ఎ. ఏజెంట్. ఓ కేసులో పొరపాటు చేసి సస్పెండ్ అవుతాడు.… -
స్టేజిపైనే లవర్ కు ప్రపోజ్ చేసిన హీరో కార్తికేయ !
యంగ్ హీరో కార్తికేయ శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ లో నటిస్తున్న తాజా చిత్రం “రాజా విక్రమార్క”. “రాజా విక్రమార్క” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కార్తికేయ ఎన్ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. వి. వి. వినాయక్ శిష్యుడైన శ్రీసరిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని డబుల్ ఎయిట్ రామరెడ్డి నిర్మిస్తున్నారు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ యాక్షన్… -
వలిమై: అజిత్‌కు తగ్గ విలన్ పోస్టర్ విడుదల
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా హెచ్. వినోత్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘వాలిమై’.. అజిత్ లుక్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆయనకు జోడిగా హుమా ఖురేషి నటిస్తోంది. అగ్ర నిర్మాత బోని కపూర్ – జీ స్టూడియోస్ పతాకంపై ఈ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ కీలక పాత్రలో నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్బంగా ‘వాలిమై’ చిత్రబృందం విషెస్ తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేసింది.… -
సైలెంట్ గా ఎంగేజ్మెంట్ కానిచ్చేసిన హీరో కార్తికేయ
యంగ్ హీరో కార్తికేయ “ఆర్ఎక్స్ 100″తో తెలుగు సినిమాలో తన సత్తా నిరూపించుకున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్న ఈ యంగ్ హీరో సైలెంట్ గా ఎంగేజ్మెంట్ కానిచ్చేశాడు. తాజాగా ఆయన నిశ్చితార్థానికి సంబంధించిన పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ యంగ్ హీరో నిన్న తన కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో జరిగిన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది లవ్ ఆమ్యారేజ్ కాదు అరేంజ్డ్ వెడ్డింగ్. పెళ్ళికి సంబంధించిన తేదీ ఇంకా ఖరారు కాలేదని… -
కార్తికేయ సరసన ‘చి.ల.సౌ.’ భామ!
యంగ్ హీరో కార్తికేయ ‘రాజా విక్రమార్క’తో పాటు మరో రెండు, మూడు తెలుగు సినిమాలు చేస్తున్నాడు. అందులో చాలా వరకూ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి. అయితే విశేషం ఏమంటే… అజిత్ హీరోగా బోనీ కపూర్ నిర్మిస్తున్న తమిళ చిత్రం ‘వాలిమై’లో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే… తాజాగా యూవీ క్రియేషన్స్ సంస్థ సైతం కార్తికేయతో ఓ సినిమాను ప్లాన్ చేసింది. అందులో ‘చి.ల.సౌ.’ ఫేమ్ రుహానీ శర్మను హీరోయిన్ గా ఎంపిక…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!