అనుపమ పరమేశ్వరన్ మలయాళీ ముద్దుగుమ్మగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.ఈమె తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం వరుస సినిమాల లో నటిస్తూ బాగా బిజీగా ఉన్న అనుపమ పరమేశ్వరన్ నిఖిల్ సరసన నటించిన కార్తికేయ 2 సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో భారీ సక్సెస్ ను అందుకుంది . ఈ సినిమా తర్వాత తిరిగ
Karthikeya 2: యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. రెండు నెలల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికి ఇంకా థియేటర్లో అలరిస్తూనే ఉంది.
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు టెన్షన్ లో ఉన్నారు. చివరిసారిగా 2019 ‘అర్జున్ సురవరం’లో కన్పించిన నిఖిల్ ఖాతాలో ఇప్పుడు రెండు సినిమాలు ‘కార్తికేయ 2′, ’18 పేజీలు’ అనే చిత్రాలు ఉన్నాయి. ఈ హీరో మరో రెండు ప్రాజెక్ట్‌లకు సంతకం చేసినట్లు వెల్లడించాడు. అయితే మహమ్మారి కారణంగా నిఖిల్ సి�
తెలుగు చిత్ర పరిశ్రమలోని యువ నటులలో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు. ఆయన సోషల్ మీడియాలో చురుకుగా ఉంటాడు. అందులో వివిధ సమస్యలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తాడు. నిఖిల్ జాతీయ రాజకీయాలను, అంతర్జాతీయ రాజకీయాలను బాగా ఫాలో చేస్తాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తే విషయం స్పష్టమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగ�
యంగ్ హీరో నిఖిల్ పై హైదరాబాద్ కమిషనర్ ప్రశంసలు కురిపించారు. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో యువ నటుడు నిఖిల్ కొన్ని దాతృత్వ కార్యకలాపాలు నిర్వహించారు. ఆయన కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, అవసరమైన వారికి ఇతర వైద్య పరికరాలను, సదుపాయాలను ఏర్పాటు చేశాడు. కోవిడ్ కష్ట కాలంలో బాధితులను �
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో “18 పేజెస్”, “కార్తికేయ-2” చిత్రాలు ఉన్నాయి. ఇప్పటికే “18 పేజెస్” మూవీ షూటింగ్ పూర్తయి పోయింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత “కార్తికేయ-2” భారీ బడ్జెట�
“ప్రేమమ్” బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ లవ్, బ్రేకప్ రెండూ అయిపోయాయి అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరి దృష్ణిని ఆకర్షిస్తున్నాయి. ఆమె ఓ క్రికెటర్ తో ప్రేమలో ఉందనే వార్తలు గతంలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంపై ఎప్పుడూ నోరు విప్పని ఈ చిన్నది తాజాగా లవ్ మేటర్ పై స్పందించింది. ఇటీవల అ
యంగ్ హీరో నిఖిల్ ఈ రోజు తన 36వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా “కార్తికేయ 2” నుంచి కొత్త పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో నిఖిల్ గంభీరంగా కనిపిస్తున్నాడు. “సంక్షోభంలో రక్షకులు పుడతారు” అని పోస్టర్ పై రాసున్న లైన్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. కరోనా ఎఫెక్ట్ తగ్గిన వెంటనే ‘�