కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చెయ్యడం వల్ల ముక్తి తో పాటుగా అనేక లాభాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.. నెల రోజులు కార్తీక స్నానాలు చేయడం వలన మనలో బద్దకం పోతుంది. సాధారణంగా స్నానం చేయడం వలన మనం శుభ్రంగా ఉంటాము. అయితే మనం స్నానం చేసే సమయం, విధానం వలన కూడా ప్రత్యేకత అనేది ఉంటుందని చెబుతున్నారు.. కార్తీక మాసంలో చేసే స్నానాలు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అయితే బ్రహ్మ ముహూర్తంలో కాలువలు,…
కార్తీక మాసం మొదలైంది.. కృత్తికా నక్షత్రం అగ్ని సంబంధమైన నక్షత్రం. అందుకే కార్తీక మాసంలో అగ్నికి సంబంధించిన పూజలు చేస్తే విశేష పుణ్య ఫలం లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ మాసంలో దీపాలతో ఎక్కువగా పూజలు చేస్తారు.. చన్నీటి స్నానం చేసి, ఉదయాన్నే దీపాన్ని వెలిగిస్తారు. అంతేకాదు ఈ మాసంలో తులసి పూజను కూడా చేస్తారు.. అలా తులసికి ప్రత్యేక పూజలు ఎందుకు చేస్తారో చాలా మందికి తెలియదు.. ఎందుకో ఇప్పుడు వివరంగా కార్తీకమాసంలో విష్ణు స్వరూపమైన…
హిందూ సంప్రదాయాల ప్రకారం కార్తీక మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో హిందువులు ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తి, శ్రద్ధలతో శివ కేశవులిద్దరనీ ఆరాధిస్తుంటారు. అంతే కాకుండా శ్రావణ మాసంలో లాగానే.. కార్తీక మాసంలోనూ ఎలాంటి మాంసాహారాలు ముట్టుకోకుండా నియన నిష్టలు పాటిస్తూ.. దీపాలు వెలిగించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. అయితే ఈ మాసంలోనే పరమ పవిత్రమైన ఉసిరి చెట్టుకు కూడా పూజలు చేస్తుంటారు. ఉసిరి చెట్టును సాక్షాత్తు శ్రీ మహా విష్ణువుగా…
Vivah Muhurat in 2023 : హిందూ సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వివాహమనే వేడుకలో రెండు కుటుంబాలకు చెందిన వధూవరులు ఒక్కటయ్యే వేళ ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.