Yama Dwitiya 2022 Special Lord Shiva Sahasranama Stotram Live: కార్తిక మాసం ప్రారంభమైంది.. ఈ మాసంలో పూజలు, వ్రతాలు, నోములు, నది స్నానాలు, దీపాలు వెలగించడం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్నాయి.. ఇక, యమద్వితీయ, తొలి కార్తిక గురువారం నాడు ఈ స్తోత్రం వింటే చిరకాల కోరికలు నెరవెరతాయని పురాణ మహా గ్రంథాలు చెబుతున్నాయి.. ఇంతకీ ఇవాళ వినాల్సిన స్తోత్త్రం ఏంటి.. ఆ స్తోత్రాన్ని భక్తి టీవీ లైవ్‌లో వీక్షించడానికి కింది లింక్‌ను క్లిక్ చేయండి..…
హిందువులు ఎంతో భక్తితో ఎదురు చూసే మాసం రానేవచ్చింది.. ముఖ్యంగా ఉపవాస దీక్షలు చేసేవారు.. తీర్థ యాత్రలకు వెళ్లేవారు.. పుణ్యస్నానాలు ఆచరించేవారు, మాలధారణ చేసేవారు.. నదీ తీరాల్లో పవిత్ర స్నానాలు ఆచరించేవారు.. నోములు నోచుకునే వారు.. వ్రతాలు చేసుకునేవారికి ఈ మాసం ఎంతో ప్రత్యేకమైనది.. ఇక, కార్తిక మాసం ఇవాళ ప్రారంభం కావడంతో.. శైవ క్షేత్రాలకు భక్తుల తాకిడి పెరిగింది..
Govardhan Puja 2022 Special LIVE : గోవర్ధనపూజ సందర్భంగా ఈ స్తోత్రం వింటే చాలు ఆ కృష్ణుని అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగుతాయని పురాణ మహా గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న ఆ స్పెషల్ లైవ్ కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=BuPn1ICXFoo
కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఏపీ, తెలంగాణలోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలో ఆలయాల్లో మహిళలు దీపాలు వెలిగిస్తున్నారు. అయితే గుంటూరు జిల్లా తెనాలిలో కార్తీక దీపారాధనలో అపశ్రుతి చోటు చేసుకుంది. తెనాలి మండలం చినరావూరులోని పోతురాజు స్వామి ఆలయంలో దీపాలు వెలిగిస్తుండగా… వైకుంఠపురానికి చెందిన గుడివాడ సుహాసిని అనే మహిళ చీరకు ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి. వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పివేసినా అప్పటికే ఆమె శరీరం సగానికి పైగా కాలిపోయింది.…