Virupaksha Team again working for a project without sai dharam tej: ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలలో విరూపాక్ష సినిమా కూడా ఒకటి. సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి సుకుమార్ డైలాగ్స్ అందించడం గమనార్హం. నిజానికి ఈ సినిమాతో సాయిధరమ్…
సాయిధరమ్ తేజ్ వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న సమయంలో ‘విరూపాక్ష’ అనే సినిమాను చేశాడు. హర్రర్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో ఎంతో గ్రాండ్ గా విడుదల అయింది.కార్తీక్ దండు ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇందులో సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల మరియు అజయ్ ముఖ్య పాత్రలు…
తెలుగులో 'విరూపాక్ష' చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు ఇతర రాష్ట్రాలలో విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ప్రముఖ పంపిణీ సంస్థలు ఈ సినిమా విడుదలకు ముందుకొచ్చాయి.
సెకండ్ మూవీ 'విరూపాక్ష'తో దర్శకుడిగా తన సత్తాను చాటుకున్నాడు కార్తీక్ దండు. పలువురు నిర్మాతలు తనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నా ఇంతవరకూ ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోలేదని తెలిపాడు.
సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ అనే ట్యాగ్ నుంచి డైరెక్టర్ గా మారాడు కార్తీక్ దండు. ఏప్రిల్ 21న రిలీజ్ అయిన థ్రిల్లర్ మూవీ విరుపాక్ష సినిమాతో కార్తీక్ దండు సూపర్ హిట్ కొట్టాడు. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో సాలిడ్ బుకింగ్స్ రాబడుతోంది. డే 1 కన్నా డే 3 ఎక్కువ కలెక్షన్స్ రాబడుతోంది అంటే విరుపాక్ష సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్ధం…
Sai Dharam Tej: ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి.. ఎప్పుడు వదులుకోవద్దురా ఓరిమి అని సిరివెన్నలే సీతారామశాస్త్రి చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిలో ఎంతో ధైర్యాన్ని నింపుతాయి. ఆ ధైర్యంతోనే మెగా మేనల్లుడు ముందు అడుగు వేసి.. విజయాన్ని అందుకున్నాడు.
సాయిధరమ్ తేజ్ హీరోగా బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ 'విరూపాక్ష' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. అయితే దీనికి 'ఎ' సర్టిఫికెట్ లభించిందని, ఆ విషయాన్ని మేకర్స్ గోప్యంగా ఉంచుతున్నారని ఫిల్మ్ నగర్ టాక్!
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత నటిస్తున్న మొదటి చిత్రం ‘SDT 15’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టైటిల్ ని ‘విరూపాక్ష’ అని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ‘విరూపాక్ష’ మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ అదిరిపోయింది. 55 సెకండ్ల నిడివితో బయటకి వచ్చిన ఈ గ్లిమ్ప్స్ లో చూపించిన…