Vikram: చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ్ భాషల్లో ఆయనకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన విక్రమ్.. ఇప్పుడు చియాన్ విక్రమ్ గా ఏంటో పేరు తెచ్చుకున్నాడు.
Suriya- Jyothika: కోలీవుడ్ అడోరబుల్ కపుల్ సూర్య- జ్యోతిక ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ జంట పెళ్లి అయిన దగ్గరనుంచి ఇప్పటివరకు వేరు కాపురం పెట్టలేదు. ఉమ్మడి కుటుంబాలానే అందరూ కలిసి ఉన్నారు. అయితే తాజాగా సూర్య- జ్యోతిక కుటుంబం.. వేరుపడినట్లు వార్తలు వస్తున్నాయి.
Ponniyin Selvan 2: మణిరత్నం దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన 'పొన్నియిన్ సెల్వన్' మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదలైన సంగతి తెలిసిందే.
Karthi:విభిన్నమైన కథలను ఎంచుకొని హిట్ మీద హిట్లు అందుకుంటున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ. గత రెండు నెలల్లో కార్తీ రెండు సినిమాలు రిలీజ్ అయ్యి రెండు భారీ విజయాన్ని అందుకున్నాయి
2007లో హీరోగా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి తనదంటూ ఓ ముద్ర వేసుకుని అభిమానుల మదిని గెలుచుకున్నాడు కార్తీ. 2022 లో తమిళంలో వరుసగా 3 హిట్స్ కొట్టాడు. తాజాగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ నటిస్తున్న సినిమా పూజతో మొదలైంది.