Mallikarjun Kharge: కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తన సొంత గడ్డ కర్ణాటకలోని కలబురిగితో భావోద్వేగ ప్రసంగం చేశారు. ‘‘ప్రజలు తమ పార్టీకి ఓటేయడానికి ఇష్టపడకపోయినా, ప్రజల కోసం పనిచేశానని భావిస్తే కనీసం తన అంత్యక్రియలకైనా హాజరు కావాలి’’ అని ప్రజలను బుధవారం కోరారు.
PM Modi: మత ప్రాతిపదికన కాంగ్రెస్ రిజర్వేషన్ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందని, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్కి వెన్నుపోటు పొడవడమే అని ప్రధాని నరేంద్రమోడీ బుధవారం కాంగ్రెస్పై మరోసారి విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో డీజిల్ మాఫియా రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. దానికి అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఓటీ అధికారులు రంగంలోకి దిగారు. తెలంగాణలో అక్రమంగా డీజిల్ అమ్ముతున్న ముఠా గట్టు రట్టు చేశారు.
Karnataka : రిజర్వేషన్ల ప్రయోజనాలను అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం ముస్లింలను వెనుకబడిన తరగతి (ఓబీసీ)లో చేర్చింది. జాతీయ వెనుకబడిన కమీషన్ ఈ విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది.
Neha murder Case: కర్ణాటక హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహ హిరేమత్ హత్య కేసులు ఆ రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఫయాజ్ అనే నిందితుడు అత్యంత ఘోరంగా కాలేజ్ క్యాంపస్లో కత్తితో పొడిచి చంపాడు.
Neha Murder Case: కర్ణాటక హుబ్బళ్లిలో ఎంసీఏ విద్యార్థిని నేహ హత్య ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్ కుమార్తె అయిన నేహను కాలేజ్ క్యాంపస్లోనే ఫయాజ్ అనే వ్యక్తి కత్తితో కిరాతకంగా దాడి చేసి చంపాడు.
Neha Murder Case: కర్ణాటకలో రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది ఎంసీఏ విద్యార్థి నేహా హిరేమత్(23) హత్య కేసు. ఈ హత్య బీజేపీ, అధికార కాంగ్రెస్ మధ్య విమర్శలకు దారి తీసింది.
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. ఒక మహిళ మతాన్ని మార్చేందుకు ఓ జంట ఘోరంగా వ్యవహరించింది. అంతే కాకుండా మహిళపై తన భార్య ముందే సదరు వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Neha Murder Case: కర్ణాటక హుబ్బళ్లిలో కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహా హత్య కేసు సంచలనంగా మారింది. ఈ హత్య రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఫస్ట్ ఇయర్ ఎంసీఏ స్టూడెంట్ నేహా(22)ని ఫయాజ్(23) అనే వ్యక్తి అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు.