Karnataka: భార్యతో గొడవ.. తల నరికి, ముక్కలు ముక్కలు చేసిన భర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. భార్యభర్తల మధ్య జరిగిన చిన్న వివాదం హత్యకు దారి తీసింది. తుమకూరులో ఓ వ్యక్తి భార్యను దారుణం హతమార్చి, తలను శరీరం నుంచి వేరు చేసి ముక్కలు ముక్కలుగా నరికాడు. జిల్లాలోని హోస్పేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళను 32 ఏళ్ల పుష్ఫగా గుర్తించారు. నిందితుడైన భర్త శివరామ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: Gambhir-SRK: బ్లాంక్ చెక్ ఆఫర్.. మన్నత్‌లో షారుక్‌తో గంభీర్ పలుమార్లు భేటీ!
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
సోమవారం రాత్రి భార్యతో గొడవ జరిగిన తర్వాత శివరాం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు. పుష్ప తల నరికేసి వంటగదిలో ఆమె మృతదేహాన్ని ముక్కలు చేశాడు. బాధితురాలు పుష్ప స్వస్థలం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర పట్టణం. దంపతులు 8 ఏళ్ల చిన్నారితో కలిసి ఒక అద్దె గదిలో నివసిస్తు్న్నారు. నిందితుడు శివరాం సామిల్‌లో వర్కర్‌గా పనిచేస్తు్న్నాడు. భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరగుతున్నట్లుగా విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!