Deve Gowda: “వెంటనే పోలీసులకు లొంగిపో, నా ఆగ్రహాన్ని చూడొద్దు”.. ప్రజ్వల్ రేవణ్ణకు మాజీ ప్రధాని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deve Gowda: జేడీయూ మాజీ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన సెక్స్ వీడియో స్కాండల్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కర్ణాటకలోని హసన్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. మరోవైపు రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణలపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసింది. ఈ పరిణామాల మధ్య ప్రజ్వల్ రేవణ్ణ ఇండియా నుంచి జర్మనీ వెళ్లాడు. ఈ కేసును విచారించేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలుమార్లు సిట్ ప్రజ్వల్ రేవణ్ణకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
Read Also: Sonia Gandhi: ‘‘ మీ ప్రతీ ఓటు..’’ ఢిల్లీ ఓటర్లకు సోనియా గాంధీ సందేశం..
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
ఇదిలా ఉంటే తాజాగా దేవెగౌడ ప్రజ్వల్ రేవణ్ణను భారతదేశానికి తిరిగి రావాలని కోరాడు. తన సహనాన్ని పరీక్షించొద్దని, పోలీసులకు లొంగిపోవాలని, తన ఆగ్రహానికి గురికావద్దని కోరారు. ‘‘ప్రజ్వల్ ఎక్కడ ఉన్నా వెంటనే తిరిగి రావాలి. చట్టపరమైనన ప్రక్రియకు లోబడి ఉండాలని ఆయనకు హెచ్చరికలు జారీ చేశాను. నా సహనాన్ని పరీక్షించొద్దు’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణఖు కఠినమైన శిక్షలు విధించాలని తాను అభిప్రాయపడ్డానని, కర్నాటక మాజీ సీఎం, తన కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి కూడా ఈ విషయంలో తన వైఖరిని సమర్థించాడని దేవెగౌడ ఇటీవల చెప్పారు. మరోవైపు రేవన్ణ డిప్లామాట్ పాస్‌పోర్టు రద్దు చేయాలని పీఎం మోడీకి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య లేఖ రాశారు. ఈ ప్రక్రియను విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రాసెస్ చేస్తోంది.
I have issued a warning to @iPrajwalRevanna to return immediately from wherever he is and subject himself to the legal process. He should not test my patience any further. pic.twitter.com/kCMuNJOvAo
— H D Devegowda (@H_D_Devegowda) May 23, 2024
తాజావార్తలు
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!