వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించినందుకు ప్రియుడితో కలిసి భార్య.. తన భర్తను హత్య చేసింది. సినిమా స్టైల్లో సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించింది కానీ పోలీసులకు దొరికి పోయింది.
ఒంటరిగా వున్న యువతిని టార్గెట్ చేసాడో దుండగుడు. ఆ ఇంట్లో యవతి ఒంటిరిగా వుండటం గమనించి రోజు కాలింగ్ బెల్ నొక్కి వేధించేవాడు. యువతి బయటకు వచ్చి చూడగా ఎవరు లేకపోవడంతో.. తలుపులు వేసుకుని లోనికి వెళ్లిపోయేది. ఇలా కొద్దిరోజులు సాగింది. అయితే ఒకరోజు తెల్లవారుజామున వచ్చిన ఆ దుండగుడు ఇంటి కాలింగ్ బెల్ నొక్కాడు. లోపల వున్న యువతి బయటకు వచ్చి చూడగా ఎవరు లేకపోవడంతో.. లోనికి వెలుతున్నప్పుడు ఆమెతో పాటు ఇతను కూడా లోనికి…