ప్రేమకథలతో పాటు, బ్రేకప్ అనుభవాల గురించి కూడా రాశీ మాట్లాడారు. తన 'ఎక్స్' తో బ్రేకప్ అయిన తర్వాత తన స్నేహితులు అతనిపై ఏదైనా విధంగా రివెంజ్ తీర్చుకోమని సలహా ఇచ్చారని రాశీ తెలిపారు.
First Liplock Movie: లిప్‌లాక్ సీన్లు ఇప్పుడు మామూలే. అసలు ముద్దులేకుండా సినిమాలు రావడమే కష్టంగా మారింది. కథ లేని సినిమాలు వచ్చినా.. ముద్దులు లేకుండా సినిమాలు తీయడం మరిచిపోయారు దర్శకులు.
కర్మ ఖచ్చితంగా తిరిగి వస్తుంది. చేసిన పాపం ఊరికే పోదు… అంటున్నాడు సచిన్ జోషి. తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసిన ఈ యాక్టర్ కమ్ బిజినెస్ మ్యాన్ రాజ్ కుంద్రాపై లీగల్ బ్యాటిల్ లో నెగ్గాడు. వారిద్దరి మధ్యా గత కొంత కాలంగా ‘ఎస్జీపీఎల్ సత్యయుగ్ గోల్డ్ స్కీమ్’ విషయంలో వివాదం నడుస్తోంది. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ‘సత్యయుగ్’ అనే కంపెనీకి చైర్మన్ గా వ్యవహరిస్తూ బంగారంపై ఆదాయం అందిస్తామంటూ అప్పట్లో స్కీమ్ ప్రకటించాడు.…