First Liplock Movie: స్వాతంత్ర్యం రాకముందే 4నిమిషాల పాటు లిప్ లాక్ సీన్ ఉన్న సినిమా ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
First Liplock Movie: లిప్‌లాక్ సీన్లు ఇప్పుడు మామూలే. అసలు ముద్దులేకుండా సినిమాలు రావడమే కష్టంగా మారింది. కథ లేని సినిమాలు వచ్చినా.. ముద్దులు లేకుండా సినిమాలు తీయడం మరిచిపోయారు దర్శకులు. బాలీవుడ్‌లో ఏ సినిమా అయినా కనీసం ఒక్క ముద్దు సన్నివేశమైనా ఉండాలి. నేటి హీరో, హీరోయిన్లు అసలు లిప్ లాక్ సీన్ల గురించి పట్టించుకోవడం లేదు. అది కూడా నటనలో భాగమే అంటున్నారు. అయితే ఒకప్పుడు అలా ఉండేది కాదు. ముద్దు సన్నివేశాలు బూతుతో సమానం. తెరపై ముద్దుల సీన్లు చూస్తే.. వామ్మో అని అనుకుంటారు.
Read Also:Midhani Jobs 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..హైదరాబాద్ మిధానిలో భారీగా ఉద్యోగాలు..
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
సినిమాల్లో వరుస ముద్దులతో రెచ్చిపోయే ఇమ్రాన్ హష్మీ, రణదీప్ హుడా లాంటి హీరోలను చూసి పోర్న్ స్టార్స్ అనేవాళ్లు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు అలా కాదు.. ఇప్పుడు లిప్‌లాక్ అనేది సాధారణ ముద్దు మాత్రమే. హీరో, హీరోయిన్లు కూడా మాటల్లో చెప్పలేని భావాలన్నీ ముద్దుతో చెప్పగలరని అంటున్నారు. తెలుగులోనూ లిప్‌లాక్‌లు సర్వసాధారణమైపోయాయి. అయితే ఒక్కసారి ఊహించుకోండి.. స్వాతంత్య్రానికి ముందు అది కూడా ఓ భారతీయ సినిమాలో లిప్ లాక్ సీన్ షూట్ చేశారు.. అసలు అది ఎలా సాధ్యమైందని అనుకుంటున్నారా..?
Read Also:Virat Kohli-KL Rahul: జనాలు తిడుతారని విరాట్ కోహ్లీ అన్నాడు.. నేనే పట్టుబట్టా: కేఎల్ రాహుల్
దాదాపు 87 ఏళ్ల క్రితం భారతీయ సినిమాలో తొలి లిప్‌లాక్ సన్నివేశం చిత్రీకరించబడింది. 1933లో మొదటి తరం బాలీవుడ్ హీరోయిన్ దేవికారాణి కర్మ అనే హిందీ చిత్రం కోసం ముద్దు సన్నివేశంలో నటించింది. అయితే ఆ సీన్‌లో ఉన్నది ఆమె భర్త హిమాన్షు రాయ్. అయితే ఈ సీన్ విషయంలో అప్పట్లో దేవికపై చాలా విమర్శలు వచ్చాయి. వారు భారతదేశాన్ని అవమానించారని… ఆచార వ్యవహారాలకు నిప్పు అంటిస్తున్నారని దుమ్మెత్తిపోశారు. అయితే ఇప్పుడు మాత్రం అదే లిప్‌లాక్ సర్వసాధారణంగా మారింది.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!