ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఆ పురుషాధిక్యానికి చాలా రోజులు ఎదురు చెప్పలేదు ఆడవాళ్లు. కానీ, ఇప్పుడు స్లోగా సీన్ మారిపోతోంది. మేము తక్కువేం కాదంటున్నారు టాప్ బ్యూటీస్. అందుకే, ఆ మధ్య కరీనా కపూర్ ఖాన్ ఓ సినిమాకి ఏకంగా 12 కోట్లు డిమాండ్ చేసింది. ఆ రేటు విని నిర్మాత ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఆమె స్థానంలో మరొకర్ని మెయిన్ లీడ్ ఎంచుకుంటారని ముంబై టాక్……
బుక్ రాసినందుకుగానూ కరీనాపై కేసు బుక్కైంది! ‘ప్రెగ్నెన్సీ బైబిల్’ పేరుతో తైమూర్, జెహ్ వాళ్ల మమ్మీ ఓ పుస్తకం రాసింది. తాను రెండుసార్లు గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి శారీరిక, మానసిక అనుభవాలకు లోనైంది బెబో తన పుస్తకంలో వివరించింది. అయితే, సదరు ‘ప్రెగ్నెస్సీ’ ఎక్స్ పీరియెన్సెస్ కి ‘బైబిల్’ పదం జత చేయటంతో ‘అల్ఫా ఒమేగా క్రిస్టియన్ మహాసంఘ్’ సంస్థకు కోపం వచ్చింది. మహారాష్ట్రలోని బీడ్ పట్టణంలో కరీనాతో పాటూ మరికొందరిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు! Read…
బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ తమ చిన్న కుమారుడికి పేరు పెట్టేశారు. ఈ విషయాన్ని కరీనా తండ్రి రణధీర్ కపూర్ వెల్లడించారు. మనవడి పేరు, ఆ పేరుకు అర్థాన్ని కూడా వివరించారు. ఫిబ్రవరి 2021లో తమ రెండవ కొడుకుకు స్వాగతం పలికిన కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ అతనికి ‘జెహ్’ (Jeh) అని పేరు పెట్టారు. ‘జెహ్’ అనేది లాటిన్ పదం. దీని అర్థం “బ్లూ క్రెస్టెడ్ బర్డ్”.…
బాలీవుడ్ బెబో కరీనాకపూర్ పై నెటిజన్లు ఇప్పుడు చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆమె రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్న ‘సీత’ అనే పౌరాణిక సినిమాలో సీత పాత్రలో నటిస్తుందనే వార్తలు వచ్చాయి. ఈ చిత్రంలో సీతమ్మగా నటించడానికి ఆమె తన సాధారణ రెమ్యూనరేషన్ కన్నా ఎక్కువగా డిమాండ్ చేసిందని, ఈ సినిమా కోసం కరీనా 12 కోట్ల రూపాయలను పారితోషికంగా అడిగిందని, అంతేకాకుండా ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలన్నీ పూర్తయ్యాకనే ‘సీత’ చిత్రాన్ని మొదలు పెడతానని…
‘సైజ్ జీరో’ అంటూ కొన్ని రోజులు సినిమా, ఫ్యాషన్ రంగాలు ఊగిపోయాయి. ఎందుకో తెలుసా? అప్పట్లో కరీనా కపూర్ ‘సైజ్ జీరో’ ఫిగర్ తో సంచలనం రేపింది! ఆమె సన్నగా, పూల తీగలా మారిపోవటంతో ‘తషన్’ సినిమా తరువాత బాలీవుడ్ లో ‘సైజ్ జీరో’ మంటలు భగ్గున మండాయి. ఆ సెగకి చాలా మంది ఇతర హీరోయిన్లు కూడా తమ కొవ్వుని కరిగించేశారు. కొన్నాళ్ల పాటూ ఎక్కడ చూసినా చక్కని భామలు చిక్కిపోయి కనిపించారు. అయితే, ఇంత…