ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ తో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌కు బిగ్ షాక్ తగిలింది. పాక్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కరాచీ-100 బుధవారం తెల్లవారుజామున ప్రారంభ ట్రేడింగ్‌లో 6,272 పాయింట్లు ( 6 శాతం) మేర నష్టపోయింది. అయితే, మంగళవారం ముగింపు స్థాయి 113,568.51 నుంచి 107,296.64 కనిష్ట స్థాయికి పడిపోయింది.
Stock Market : ముంబై నుండి కరాచీ వరకు స్టాక్ మార్కెట్లో భారీ క్షీణత కనిపించింది. జనవరి నెలలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రధాన సూచిక సెన్సెక్స్ దాదాపు 1 శాతం పడిపోయింది. మరోవైపు, కరాజీ స్టాక్ ఎక్స్ఛేంజ్ 100 ఒకటిన్నర శాతానికి పైగా క్షీణతను చూసింది.