Pakistan Stock Market: ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. కుప్పకూలిన కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్
- ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. కుప్పకూలిన పాక్ స్టాక్ మార్కెట్లు..
- భారీగా క్షీణించిన పాక్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కరాచీ..
- దాదాపు 6 శాతం మేర నష్టపోయిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Stock Market: పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాదుల స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో భారత సైన్యం దాడులు చేసింది. ఈ దాడుల్లో సుమారు 80 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే, ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ తో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌కు బిగ్ షాక్ తగిలింది. పాక్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కరాచీ-100 బుధవారం తెల్లవారుజామున ప్రారంభ ట్రేడింగ్‌లో 6,272 పాయింట్లు ( 6 శాతం) మేర నష్టపోయింది. అయితే, మంగళవారం ముగింపు స్థాయి 113,568.51 నుంచి 107,296.64 కనిష్ట స్థాయికి పడిపోయింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత KSE-100 సూచీ 3.7 శాతం క్షీణించగా, దేశీయ సెన్సెక్స్ సూచీ దాదాపు 1.5 శాతం పెరిగింది.
Read Also: Benz : లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో మలయాళ హీరో
Also Read
- Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
- US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
- Drone Attack on Mecca: మక్కా సమీపంలో డ్రోన్ కలకలం.. కూల్చివేసిన సౌదీ బలగాలు.!
- China vs US: AI ఏ అగ్రరాజ్యానికీ సొంతం కాదు.. అమెరికాకు చైనా వార్నింగ్..
అయితే, ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ & కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ యొక్క KSE-100 సూచిక సుమారు 4 శాతం మేర క్షీణించింది. ఉగ్రవాద దాడి తర్వాత భారత్- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరోవైపు, భారత స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. భారత్-పాక్‌ల మధ్య భగ్గుమంటోన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలతో.. తొలుత స్వల్ప నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు తర్వాత లాభాల్లోకి వచ్చాయి. భారత స్టాక్ మార్కెట్లు ఉదయం 10 గంటల నాటికి, సెన్సెక్స్ కేవలం 32 పాయింట్లు ఉండగా.. నిఫ్టీ 50 పాయింట్లకు చేరుకుంది.
తాజావార్తలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
-
UP: మొన్న గురుగ్రామ్.. ఇవాళ లక్నోలో యువతిని కారుతో ఢీకొట్టిన యువకుడు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!