Pakistan Gifts Turkiye: సొంత దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నా భారత్‌పై విషం చిమ్మడం మాత్రం పాకిస్థాన్ ఆపదు. మే నెలలో జరిగిన భారతదేశం-పాకిస్థాన్ వివాదంలో తుర్కియే దాయాదికి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పాకిస్థాన్ తుర్కియేకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా.. పాకిస్థాన్‌లోని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం తుర్కియేకు వెయ్యి ఎకరాల భూమిని ఉచితంగా అందించింది. కరాచీ ఇండస్ట్రియల్ పార్క్‌లో కొత్త ఎక్స్‌పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ (EPZ)ను స్థాపించడానికి…