కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాంతార చాప్టర్ -1’. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాకి ఇది ప్రీక్వెల్‌గా రాబోతుండటంతోనే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం, అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్‌ను వేగవంతం చేసిన మేకర్స్, కొద్ది రోజుల క్రితం కథానాయిక రుక్మిణి వసంత్ పాత్రను పరిచయం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మాత్రం మరో ఆసక్తికరమైన పాత్రను…
Kantara Chapter 1 : ది మోస్ట్ వెయిటెడ్ మూవీ కాంతార చాప్టర్-1 గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. అప్పట్లో ఓ జూనియర్ ఆర్టిస్టు చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. అతను చనిపోయింది సెట్స్ లో కాదని.. బయట అంటూ టీమ్ క్లారిటీ ఇచ్చుకుంది. తాజాగా సెట్స్ లో పడవ ప్రయాణం జరిగిందని.. 30 మంది నీటిలో గల్లంతు అయ్యారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచే ఈ వార్తలు వస్తుండటంతో…
2022 లో వచ్చిన ‘కాంతార’ చిత్రం ఎలాంటి హిట్ అందుకుందో మనకు తెలిసిందే. చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనం సృష్టించింది. రిలీజైన ప్రతి ఒక్క భాషలో కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ మూవీ ప్రీక్వెల్‌ని కూడా ప్రకటించిన టీం.. ముందు బాగం కంటే అంతకు మించి తెరకెక్కిస్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. చిత్రీకరణ మొదలు పెట్టిన నాటి నుంచి ఈ మూవీ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.…
2022లో రిలీజైన ‘కాంతార’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కాంతార.. ఏకంగా రూ.400 పైగా కోట్లు వసూళ్లు చేసింది. స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా నటించగా.. సప్తమి గౌడ కథానాయిక. కాంతారకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. చాన్నాళ్ల నుంచి షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే ఈ సినిమా వాయిదా పడనుందంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై చిత్రబృందం…
రిషబ్ శెట్టి దర్శకత్వం ‘కాంతార ఛాప్టర్-1’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘హోంబాలే ఫిల్మ్స్’ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తోంది. గతంలో రిలీజై సంచలన విజయం సాధించిన ‘కాంతార’ కు ప్రీక్వెల్‌గా దీనిని రూపొందిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ ని నిర్మిస్తుండగా ఈ క్రేజీ ప్రీక్వెల్ పై.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ మూవీ షూటింగ్ సమయంలో చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. Also Read : Sonu Sood…
‘కాంతార: చాప్టర్ 1’ చిత్రానికి సంబంధించి బ్యాడ్ న్యూస్ ఒకటి తెర మీదకు వచ్చింది. ఆ సినిమాలో నటిస్తున్న నటీనటులను తీసుకు వెళుతున్న ఒక మినీ బస్సు బోల్తా పడింది. బోల్తా పడే సమయంలో ఆ బస్సులో 20 మంది నటీనటులు ఉన్నారు, వారిలో ఆరుగురు జూనియర్ నటులు గాయపడ్డారు. వార్తా సంస్థ PTI ప్రకారం, కన్నడ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కాంతార’ ప్రీక్వెల్‌లోని ఆరుగురు జూనియర్ నటులు ప్రమాదంలో గాయపడినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న…
Kantara : కుందాపూర్‌కి చెందిన రిషబ్ శెట్టి కాలేజీ చదువు ముగించుకుని బెంగళూరుకు వచ్చారు. సినిమాల్లో నటించాలని రిషబ్ కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి నేడు ప్రపంచ ఖ్యాతిని సంపాదించాడు. ప్రస్తుతం ఆయన సూపర్ హిట్ చిత్రం కాంతార ఫ్రీక్వెల్ ఓపెనింగులో ఉన్నారు. కాంతారా సినిమా ఎంతటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకు మించి కాంతార ఫ్రీక్వెల్ తీసుకు రావాలని గట్టిపట్టుదలతో ఉన్నారు. అనుకున్న స్థాయికి చేరుకునేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. అందుకు గాను…
Rishabh Shetty kantara chapter 1: ఎటువంటి అంచనాలు లేకుండా ఒక మామోలు సినిమాగా రిలీజ్ అయ్యి 400 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించిన చిత్రం ‘కాంతార’ ఈ మూవీ కన్నడలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. రిషబ్‌శెట్టి హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ సినిమాకి ఇప్పుడు ప్రీక్వెల్ సిద్ధమవుతోంది. ‘కాంతార: చాప్టర్ 1’ పేరుతో సెట్స్‌పైకి వెళ్లిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. కాంతారా భారీ విజయం సాధించడంతో ఇప్పుడు దీనిపైనా…
Is Malayalam Actor Jayaram in Kantara Chapter 1: ‘కాంతార’ సినిమాతో రిషబ్ శెట్టి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఈ సినిమాకి ప్రీక్వెల్‌గా కాంతార చాఫ్టర్-1 సిద్ధమవుతోంది. రిషబ్ హీరోగా నటిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన కాంతార చాఫ్టర్ 1 ఫస్ట్ లుక్, టీజర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఈసారి కూడా బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడం పక్కా అని టీజర్…
కన్నడలో రీజనల్ సినిమాగా మొదలై పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది కాంతార. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అందుకే… కాంతార 2ని చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. కాంతారకు ముందు జరిగిన కథను చెబుతూ… ప్రీక్వెల్‌గా కాంతార2ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ టీజర్ గూస్ బంప్స్ తెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన వర్క్ శరవేగంగా జరుగుతుంది.…