Home
Kantara Chapter 1
Kantara Chapter 1 News
-
Rukmini Vasanth : రుక్మిణీ వసంత్ పేరెంట్స్ ఎవరో తెలిస్తే సెల్యూట్ చేయాల్సిందే
Rukmini Vasanth : రుక్మిణీ వసంత్ పేరు మార్మోగిపోతోంది. కాంతార చాప్టర్ 1తో భారీ హిట్ అందుకుంది. మొన్నటి దాకా వరుస ప్లాపులు అందుకున్న ఈ బ్యూటీకి.. ఇప్పుడు మంచి బ్రేక్ దొరికింది. అయితే ఆమె పేరెంట్స్ ఎవరో తెలిస్తే మాత్రం సెల్యూట్ చేయకుండా ఉండలేరేమో. ఆమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. ఆయన ఆర్మీ ఆఫీసర్. 2007 పాకిస్థాన్ తో జరిగిన యురి సరిహద్దు యుద్ధంలో భీకరంగా పోరాడి ప్రాణాలు విడిచారు. ఆయనకు కర్ణాటక ప్రభుత్వం… -
Bollywood : బాలీవుడ్‌ను శాసించిన కరణ్ జోహార్‌ను ఎవరూ లెక్కచేయడం లేదా?
ఐరెన్ లెగ్ జాన్వీ కపూర్‌కు కరణ్ జోహార్ లైఫ్ ఇద్దామనుకున్నాడు. ‘ధడక్‌తో జాన్వీని వెండితెరకు పరిచయం చేసిన కరణ్ ఈ అమ్మడితో ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ అనే సినిమా నిర్మించి అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కు కేవలం ఒక్కరోజు మాత్రమేఉంది. ఈ సినిమా విషయంలో కరణ్ జోహార్లో టెన్షన్ మొదలైంది. సినిమా హిట్ అవుతుందా లేదా అన ప్రెషర్ కంటే థియేటర్స్ దొరకడం లేదన్న బాధ ఎక్కువైపోయింది. Also… -
Kanthara 1 : ఏపీలో పెరిగిన కాంతార చాప్టర్ 1 టికెట్ రేట్లు ఇవే
Kanthara 1 :రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతారా చాప్టర్ 1’కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ, అలాగే బెనిఫిట్ షో ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పెరిగిన టికెట్ ధరలు వివరాలు ఈ మేరకు ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో: టికెట్ ధరపై అదనంగా రూ. 75 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరపై రూ. 100 వరకు… -
Tollywood: దసరా ఊపే లేదు..
Tollywood: టాలీవుడ్‌కి దసరా ఒక మంచి సీజన్. సంక్రాంతి అంత కాకపోయినా, దసరాకి కూడా చిన్న పిల్లలకు తొమ్మిది రోజులు సెలవులు వస్తాయి. మిగతా వాళ్లకి మూడు నుంచి నాలుగు రోజులు సెలవులు లభిస్తాయి. కాబట్టి, ఈ సీజన్లో కూడా సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే, ఈసారి మాత్రం దసరా సీజన్‌ని పెద్దగా ఎవరూ టార్గెట్ చేయలేదు. ఓ.జి. సినిమా కూడా దాదాపు పది రోజుల ముందుగానే రిలీజ్ అయింది. ఇప్పుడు… -
NTR-Kantara: టైగర్ రోర్స్.. ఒక్క ఈవెంట్, ఎన్నో అప్డేట్స్!
‘కాంతార: చాప్టర్ 1’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తున్నాడనే విషయం తెలియగానే.. ఇది నందమూరి ఈవెంట్‌గా మారిపోయింది. గతంలో ఎన్టీఆర్ ఏ ఈవెంట్‌కు వెళ్లినా.. అది టైగర్ ఈవెంట్‌లా రచ్చ చేశారు అభిమానులు. ఇప్పుడు కాంతార ఈవెంట్ మాత్రం చాలా స్పెషల్‌గా నిలవబోతోంది. ఇటీవల ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో డబుల్ కాలర్ ఎగరేశాడు ఎన్టీఆర్. దీంతో… -
Kantara Chapter 1: బాప్రే.. 7 వేల స్క్రీన్లలో ‘కాంతార: చాప్టర్1’ రిలీజ్!
ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి చిత్రాల్లో ‘కాంతార’ కూడా ఒకటి. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ సిద్ధమైంది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించారు. 2025 దసరా కానుకగా అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ రికార్డులు సృష్టించింది.… -
Kantara Chapter 1 Trailer: కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ సరికొత్త రికార్డు
రిషబ్ శెట్టి, హోంబాలే ఫిల్మ్స్ “కాంతార” బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్యాన్-ఇండియా లెవెల్ లో భారీగా విజయం సాధించి, కొత్త బంచ్‌మార్క్స్ క్రియేట్ చేసింది. హోంబలే ఫిలింస్‌కి గ్రేట్ మైల్ స్టోన్ గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న కాంతార: చాప్టర్ 1 పై భారీ అంచనాలు నెలకొనగా ట్రైలర్ ని తెలుగులో రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు. అలాగే ఇతర భాషల్లో ఆయా భాషల్లో… -
Kantara Chapter 1: సెట్లోనే 4 సార్లు చనిపోయేవాడిని.. ప్రాణాపాయం మధ్య కాంతారా పూర్తి చేశా : రిషబ్ శెట్టీ
పాన్-ఇండియన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అత్యంత ఆసక్తికరమైన చిత్రం ‘కాంతారా: చాప్టర్ 1’. రిషబ్ శెట్టీ దర్శకత్వంలో ఇప్పటికే హిట్ అయిన కాంతారా చిత్రానికి ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. భారీ అంచనాలతో దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ప్రభాస్ చేతుల మీదుగా సోషల్ మీడియా ద్వారా ట్రైలర్ లాంచ్ చేసి, చిత్ర బృందానికి తన బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ట్రైలర్ మొత్తం రిషబ్ శెట్టి లుక్స్, పవర్ ఫుల్… -
Tollywood: అమీతుమీ తేల్చుకునేందుకు పోటీపడుతున్న హీరోలు
దసరా, దీపావళి సినిమాల హడావుడి మొదలైంది. ఈసారి అమీతుమీ తేల్చుకునేందుకు పోటీపడుతున్నారు యంగ్ హీరోలు. టాలీవుడ్, కోలీవుడ్ మాలీవుడ్ స్టార్స్ ఈ టూ ఫెస్టివల్స్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈ దసరా, దీపావళికి సినీ జాతర మొదలైంది. అక్టోబర్ నెలలోనే టూ ఫెస్టివల్స్ వచ్చేయడంతో టాలీవుడ్ టూ మాలీవుడ్ సినిమాలన్నీ సీజన్‌ను యూజ్ చేయాలనుకుంటున్నాయి. దసరా సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెప్టెంబర్ 25 నుండే వచ్చేస్తుంటే.. సరిగ్గా పండక్కి వచ్చేస్తున్నాయి తమిళ్, కన్నడ… -
Kantara Chapter 1: రిషబ్ శెట్టి మళ్లీ బయపెట్టేలా ఉన్నాడే.. ప్రభాస్ చేతులమీదుగా ‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్ లాంచ్!
Kantara Chapter 1: 2022లో సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార చాప్టర్ 1’ ట్రైలర్ తాజాగా విడుదలైంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆయనే ప్రధాన పాత్ర పోషించారు. ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 2న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్‌ను ప్రభాస్ విడుదల చేశారు. ట్రైలర్లో రిషబ్‌శెట్టి తన నటనతో మరోసారి ఆకట్టుకున్నారు. ఆయన భయపెట్టే లుక్‌లో కనిపించి సినిమాపై…
తాజావార్తలు
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..