Home
Kantara Chapter 1 Box Office
Kantara Chapter 1 Box Office News
-
Kantara Chapter 1 : కర్ణాటకలో ‘కేజీఎఫ్ 2’ రికార్డులు బద్దలు కొట్టిన కాంతార చాప్టర్ 1..!
‘కాంతార: చాప్టర్ 1’ విడుదలైనప్పటి నుంచి నిజంగా ఒక ఫెనామెనన్లా మారింది. రిషబ్ శెట్టి తన దర్శకత్వం, నటన తో మరోసారి ప్రేక్షకులను తన మాయలో పడేశాడు. దసరా కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్, అంచనాలకన్నా ఎక్కువగా పాజిటివ్ టాక్ సంపాదించుకుని, రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. ప్రత్యేకంగా కర్ణాటకలో ఈ సినిమా కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తోంది. ట్రేడ్ విశ్లేషకుల ప్రకారం, ‘కాంతార: చాప్టర్ 1’ కర్ణాటకలో ‘కేజీఎఫ్ 2’ లాంటి బ్లాక్‌బస్టర్… -
Kantara Chapter 1 : ఇంత తొందరగా “కాంతార చాప్టర్ 1” ఓటీటీ రిలీజ్‌కి.. ఆ ఒప్పందమే కారణామ..?
థియేటర్లలో ఘన విజయాన్ని సాధించిన ‘కాంతార చాప్టర్ 1’ ఇప్పుడు ఓటీటీ లోకి అడుగుపెట్టింది. కానీ అందరికీ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే.. ఈ సినిమా కేవలం 29 రోజుల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. సాధారణంగా హిట్ సినిమాలకు నిర్మాతలు ఓటీటీ రిలీజ్‌ను వాయిదా వేయడం సర్వసాధారణం. కానీ ఈసారి మాత్రం ఆ నియమాన్ని పూర్తిగా తారుమారు చేశారు. అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, అక్టోబర్ 31 నుంచి ప్రైమ్ వీడియో… -
Kantara Chapter 1 : దీపావళి సినిమాలను వెనక్కి నెట్టిన కాంతార
గత ఏడాది దీపావళికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు సూపర్ హిట్లయ్యాయి. అదే ధైర్యంతో ఈసారి తెలుగులో నేరుగా మూడు సినిమాలు, ఒక తమిళ డబ్బింగ్ సినిమా తెలుగులో రిలీజ్ అయింది. అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇందులో ఏ సినిమా యూనివర్సల్ హిట్ టాక్ సంపాదించలేదు. కలెక్షన్స్ పరంగా చూస్తే, తమిళం నుంచి డబ్బింగ్ అయి వచ్చిన ‘డ్యూడ్’ మొదటి స్థానంలో ఉండగా, కిరణ్ అబ్బవరం ‘కే రాంప్’ సినిమా తర్వాతి స్థానంలో ఉంది. అయితే,… -
Kanthara chapter 1 : కర్ణాటక కోర్ట్ నిర్ణయం కాంతారకి లైఫ్ ఇచ్చిందా?
ప్రజంట్ బాషతో సంబంధం లేకుండా ‘కాంతార చాప్టర్ 1’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కానీ ఈ భారీ వసూళ్ల వెనుక టికెట్ రేట్ల పెంపే కీలక పాత్ర పోషించిందని బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు రూ.250 మించకూడదని ఓ కొత్త జీవో విడుదల చేసింది. ఈ నిర్ణయం ఇండస్ట్రీకి పెద్ద షాక్‌గా మారింది. నిర్మాతలు దీనికి తీవ్రంగా వ్యతిరేకించారు. చివరికి వారు కోర్టును ఆశ్రయించగా, కోర్టు తాత్కాలికంగా స్టే… -
Kantara Chapter 1: తొలి వీకెండ్లోనే రికార్డులు బ్రేక్ చేసిన ‘కాంతార’.. ఏకంగా ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే!
Kantara Chapter 1: రిషబ్ శెట్టి (Rishab Shetty) లీడ్ రోల్ లో నటించిన తాజాచిత్రం ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1). ఈ సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలి వీకెండ్లోనే ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లను నమోదు చేసింది. ఆదివారం రోజున, ఈ సినిమా తన అత్యధిక సింగిల్ డే కలెక్షన్‌ను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా తాజాగా… -
Kantara Chapter 1 : కాంతార చాప్టర్ 1 సెన్సేషనల్ బుకింగ్స్..డే 1 కలెక్షన్స్ ఎంతంటే?
రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా రూపొందించిన కాంతార చాప్టర్ వన్ భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రోజు ముందుగానే, అంటే అక్టోబర్ 1న ప్రీమియర్ షోలతో స్క్రీనింగ్స్ ఆరంభమైన ఈ చిత్రం, మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కాంతార మొదటి భాగం సృష్టించిన సంచలనం తర్వాత, ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను కాంతార చాప్టర్ వన్ అన్ని విధాలుగా అందుకుందని చెప్పవచ్చు.…
తాజావార్తలు
-
Kharge Controversy: ‘‘మోడీ తండ్రి కూడా వెళ్తారు’’.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
-
Kamal Sridevi: 27 ఏళ్ల తర్వాత మళ్లీ జంటగా అలనాటి క్రేజీ కాంబో!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
-
Swayambhu: ‘స్వయంభు’పై నిఖిల్ అదిరిపోయే అప్డేట్!
-
Tummala Nageswara Rao : గోదావరిలో నీళ్లు ఖతం.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Viral Video: పుట్టుకతోనే మీసాలు.. వైరల్ అవుతున్న బేబీ వీడియో..! అసలు నిజమేంటి.?
-
Resort Style Garden Tips : ఇంటి గార్డెన్‌కే రిసార్ట్ లుక్.. ఈ మొక్కలతో
-
IND W vs ZIM W: హర్మన్‌ప్రీత్, దీప్తి మెరుపు శతకాలు.. జింబాబ్వే ముందు భారీ లక్ష్యం.!
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!