మలయాళంలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నారు సూపర్ స్టార్ మోహన్ లాల్. ఆయన నటిస్తున్న చిత్రాలన్నీ కూడా వరుసగా 200 కోట్ల వసూళ్లతో అదరగొడుతున్నాయి. ఇక త్వరలోనే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ తో ఆడియన్స్ ముందుకు రానున్నారు మోహన్ లాల్. ‘కన్నప్ప’ నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. క్యారెక్టర్ పోస్టర్‌లు, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. అయితే జూన్ 27న…
తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న మూవీ ‘కన్నప్ప’. మంచు విష్ణు హీరోగా, ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను వేసవి కానుకగా ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. డా.మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్న ఈ…
కనిపించడం లేదు కానీ కాజల్ అగర్వాల్ లైనప్ భారీగానే ఉంది. మూడు ఇండస్ట్రీలను మడతపెట్టేసేందుకు పక్కా స్కెచ్ వేసుకుని వచ్చేస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో పాగా వేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. మేడమ్ చేతిలో నార్త్ ప్రాజెక్టులు బాగానే ఉన్నాయి. రీసెంట్లీ ఆ జాబితాలో మరో మూవీ చేరింది. ఆ సినిమా ఏంటో చూసేయండి. పెళ్లై పిల్లలు పుడితే హీరోయిన్ల సినీ కెరీర్ డ్యామేజ్ అయిపోయినట్లే ఇది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు యాక్టింగ్ కు మ్యారేజ్ లైఫ్…
మంచు మోహన్ బాబు కుమారుడు విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతోన్న ‘కన్నప్ప’ సినిమా మీద నెమ్మదిగా అంచనాలు పెరుగుతున్నాయి. న్యూజిలాండ్‌లో లాంగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని ఇటీవలే ఇండియాకు కూడా తిరిగి వచ్చింది కన్నప్ప టీం. అయితే ఇప్పుడు తాజాగా కన్నప్ప నుంచి మరో అప్డేట్‌ను ఇచ్చారు మేకర్లు. ఇప్పటి వరకు ఈ సినిమాలో మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు వంటి హేమాహేమీలు నటిస్తున్నారని ప్రకటించగా ఇక ఇప్పుడు మంచు వారి నుంచి మూడో…