సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తునం చిత్రం “భూత్ పోలీస్”. తాజాగా ఈ హారర్ ఎంటర్టైనర్ నుంచి హీరోయిన్ జాక్వెలిన్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో జాక్వెలిన్ హాట్ లుక్ హీట్ పెంచేస్తోంది. పోస్టర్లో జాక్వెలిన్ డెనిమ్ ప్యాంటుపై వైట్ క్రాప్ టాప్, వింటర్ జాకెట్ ధరించి కన్పిస్తోంది. అయితే సూటిగా చూస్తున్న ఆమె చేతిలో కొరడా ఉండడం ఆసక్తికరంగా మారింది. “భూత్ పోలీస్…