బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు ‘లాక్ అప్’ అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షోలో కంటెస్టెంట్స్ తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి దిగ్భ్రాంతికి గురి చేసే విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా జడ్జిమెంట్ డే స్పెషల్‌లో మునావర్ ఫరూఖీ అనే కంటెస్టెంట్ మాట్లాడుతూ “నా దగ్గరి బంధువులు ఇద్దరు నన్ను లైంగికంగా వేధించారు. అదికూడా చిన్నతనంలో… ఆరేళ్ళ వయసు ఉన్నప్పుడు ప్రారంభమైన ఈ దారుణం…
బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తాజాగా సౌత్ స్టార్ యష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనదైన శైలిలో సినిమాలు చేస్తూ బీ టౌన్ క్వీన్ అనిపించుకున్న కంగనా ఇంతకు ముందు దక్షిణాదిలో కొన్ని సినిమాలు చేయాల్సి ఉంది. అయితే డేట్స్ క్లాష్ కారణంగా చేయలేకపోయింది. అయితే ఈ విషయం ఆమెకు సౌత్ సినిమాపై ప్రేమను చూపించకుండా ఆపలేకపోయింది. ఇటీవల RRRని వీక్షించిన కంగనా రాజమౌళి దర్శకత్వంపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో లాకప్. బాలీవుడ్ రియాలిటీ షోలన్నింటిలో ఈ షో ప్రధమ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. వివాదాస్పద నటులనందరిని ఒకచోటకు చేర్చి .. వారి జీవితాల్లో జరిగిన రహస్యాలను బయటపెట్టడమే ఈ షో ఉద్దేశ్యం. ఇక ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్లు తమ జీవితంలో జరిగిన సీక్రెట్ లను బయట పెట్టి ప్రేక్షకులను షాక్ కి గురిచేశారు. ఇక మొదటి ఎపిసోడ్ నుంచి శృంగార తార…
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ హోస్ట్ చేస్తున్న షో ‘లాక్ అప్’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పలు ఆసక్తికర అంశాలు, కంటెస్టెంట్స్ ఎమోషనల్ స్టోరీస్ తో బుల్లితెర ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకుంటోంది ఈ షో. ఇటీవలి ఎపిసోడ్‌లో పూనమ్ పాండే గతంలో తన కుటుంబానికి సంబంధించిన కథను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. పూనమ్ మరో ఇద్దరు కంటెస్టెంట్స్ అయిన కరణ్ వీర్ బోహ్రా, శివమ్ శర్మలతో మాట్లాడుతూ మూడు నాలుగేళ్ల క్రితం తన కుటుంబంలో జరిగిన…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఎలాంటి భయం లేకుండా తప్పును ఎత్తి చూపడంతో ఆమెకున్న తెగువ మరే హీరోయిన్ కి లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఇటీవలే అమ్మడు లాకప్ షో తో హోస్ట్ గా మారిన సంగతి తెలిసిందే .. ఈ షో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకొని టాప్ షోలలో ఒకటిగా నిలిచింది. దీంతో కంగనా ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఆ అనడంలో కంగనా…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కి వివాదాలు కొత్తేమి కాదు. నిర్మొహమాటంగా మనస్సులో ఏది అనిపిస్తే అది నేయడం ఆమె స్పెషల్. ఎదుట ఎవరు ఉన్నారు.. వారు ఎంత పెద్దవారు అనేది ఆమె అస్సలు చూడడు. తప్పు అని అనిపిస్తే ముఖం మీదే కడిగిపాడేస్తుంది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహారు పై అమ్మడి చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి సంచలనం సృష్టిస్తూనే ఉన్నాయి. ఆయన షో కి వెళ్లి ఆయనపైనే సంచలన వ్యాఖ్యలు చేసింది ఫైర్…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన మనసుకు ఏది న్యాయం అనిపిస్తుందో దాన్ని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. ఇలాగే వివాదాలను కొనితెచ్చుకుంటుంది. ఇక అమ్మడు ఏ సినిమాకైనా రివ్యూ ఇచ్చిందంటే అందులో ఎంతోకొంత వ్యంగ్యం దాగి ఉంటుంది. బాలీవుడ్ లో స్టార్ ల సినిమాలనే అమ్మడు ఏకిపారేసింది. ఇక తాజాగా ఈ ఫైర్ బ్రాండ్ ఆర్ఆర్ఆర్ సినిమా వీక్షించి తనదైన రీతిలో రివ్యూ చెప్పుకొచ్చింది. అయితే మునుపెన్నడూ లేని…
ఈ ఏడాది ఆస్కార్స్ వేడుక కార్యక్రమం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. హీరో విల్ స్మిత్, యాంకర్ క్రిస్ చెంప పగులగొట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారడమే కాకుండా ప్లువు విమర్శలకు దారి తీసింది. తన భార్యను హేళన చేసినందుకు విల్ స్మిత్, క్రిస్ ను స్టేజిపైనే కొట్టాడు. ఒక స్టార్ హీరో అయ్యి ఉంది కోపాన్ని కంట్రోల్ చేసుకోకుండా అందరి ముందు అలా కొట్టడం ఏంటని కొందరు విమర్శిస్తుండగా.. ఇంకొందరు,…